Funny Video: సన్నీలియోన్‌ పాటకి సూపర్ డ్యాన్స్‌.. సడెన్‌గా ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..?

Funny Video: ఈ రోజుల్లో వివాహవేడుకలకి సంబంధించిన వేల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తారు. కామెంట్లు చేస్తూ తమ

Funny Video: సన్నీలియోన్‌ పాటకి సూపర్ డ్యాన్స్‌.. సడెన్‌గా ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..?
Funny Video
Follow us
uppula Raju

|

Updated on: Feb 14, 2022 | 11:34 AM

Funny Video: ఈ రోజుల్లో వివాహవేడుకలకి సంబంధించిన వేల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తారు. కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అంతేకాదు షేర్లు, లైకులతో హుషారెత్తిస్తారు. తాజాగా వివాహ వేడుకలలో చేసిన డ్యాన్స్‌ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కొంచెం కష్టమే. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు వేదికపై డ్యాన్స్ చేయడం మనం గమనించవచ్చు. ఈ సమయంలో మూడో అబ్బాయి యాడ్ అవుతాడు. అప్పుడు ముగ్గురు కలిసి సన్నిలియోన్‌ సాంగ్‌కి ఓ ప్రత్యేక స్టంట్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. ముగ్గురిలో ఒక వ్యక్తి మిగతా ఇద్దరని పట్టుకొని గుండ్రంగా తిరుగుతుంటాడు. రెండు, మూడు సార్లు బాగానే తిరిగినప్పటికీ చివరి రౌండ్‌లో ఒక అబ్బాయి ఎగిరి కిందపడుతాడు. దీంతో స్టంట్‌ విఫలమవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేరు.

ఈ వీడియో జనాలకి విపరీతంగా నచ్చుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు. ‘ఈ వీడియో ప్రతిచోటా విన్యాసాలు చేసేవారికి ఒక గుణపాఠం’ మరొక నెటిజన్‌ ‘అన్నిచోట్లా విన్యాసాలు చేయలేమని ఈనాటి పిల్లలు ఎందుకు అర్థం చేసుకోలేరు’. అన్నారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. మీరు కూడా ఈ వీడియో చేస్తే మీ కామెంట్ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by BKS ?? (@memes.bks)

Viral Video: బాత్రూమ్‌లో దాక్కున్న ప్రియురాలు.. ముఖంపై పంచ్‌లు కురిపించిన ప్రియుడు.. వైరల్‌ అవుతున్న వీడియో..

Valentine Day 2022: ప్రియమైన వారికి వాలైంటెన్స్‌ విషెస్‌ చెప్పాలా.. ఇలా చేస్తే సూపర్..

Viral Photos: చిన్నప్పుడు దెయ్యమని హేళన.. పెద్దయ్యాక నిజంగానే రాక్షసుడు..?