AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎలుకకు జోలపాట పాడుతున్న చిన్నారి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఫన్నీ వీడియో.!

మన ఇంట్లో మనం పెంచుకునే పెంపుడు జంతువులపై ఎంతో ప్రేమ చూపిస్తుంటాం. అంతే కాదు ఆ పెంపుడు జంతువులతో ఇంట్లో చిన్నపిల్లలు..

Viral Video: ఎలుకకు జోలపాట పాడుతున్న చిన్నారి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఫన్నీ వీడియో.!
Baby Song
Ravi Kiran
|

Updated on: Jun 03, 2021 | 2:50 PM

Share

మన ఇంట్లో మనం పెంచుకునే పెంపుడు జంతువులపై ఎంతో ప్రేమ చూపిస్తుంటాం. అంతే కాదు ఆ పెంపుడు జంతువులతో ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునేందుకు తెగ ఇష్టపడుతుంటారు కూడా. ఇక ఇలాంటి ఓ వీడియోనే.. ఇప్పుడు వైరల్‌ అవుతోంది. తాజాగా ఓ మూడేళ్ల పాప.. ఎలుకను చేతిలో పడుకోబెట్టుకుని జోల పాట పాడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇంటి బయట కూర్చీలో కూర్చున్న చిన్నారి.. తన చిట్టి చేతులో.. ఆ ఎలుక(ప్రయరీ డాగ్)ను పడుకోబెట్టుకుంది. అంతేకాదు.. హ్యాపీగా నిదురపో… అంటూ వచ్చీరాని ముద్దుముద్దు మాటలతో ఓ సాంగ్‌ను కూడా పాడింది. ఇక ఆ ఎలుక కూడా ఏమాత్రం కదలకుండా.. ఆ చిన్నారి పాటను వింటూ పడుకుంది. ఈ ఫన్నీ వీడియోను.. ఆ చిన్నారి తల్లి తన సెల్‌ ఫోన్‌ రికార్డు చేసింది. తాజాగా ఈ వీడియో ట్విటర్‌ పోస్ట్‌ చేయడంతో.. నెట్టింట్లో వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక నెటిజన్స్‌ ఈ క్యూట్‌ సీన్‌ను తెగ మెచ్చుకుంటూ.. కామెంట్స్‌ చేస్తున్నారు. వీళ్ల ఫ్రెండ్‌ షిప్‌ భలే ఉందే ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 20 లక్షల వ్యూస్‌ వచ్చాయి.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్‌ వీడియో..

Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..

Follow Us
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!