Viral Video: ఈ చేప ముందు భీముడు, బకాసురుడు కూడా దిగదుడుపేనేమో.. చిట్టి పొట్టకి చేపలు, పావుల సహా అన్నీ ఆహారాలే

కొన్ని రకాల వీడియోలు చూస్తూ.. స్క్రోల్ చేస్తుంటే దృష్టి వాటిని ఆకర్షిస్తుంది. అంతేకాదు వాటిల్లో కొన్నింటిని చూస్తుంటే అసాధ్యం అనిపిస్థాయి. మరికొన్నిటిని చూస్తుంటే వామ్మో ఇలాంటివి కూడా జరుగుతాయా ఇదేకదా సృష్టి అనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.

Viral Video: ఈ చేప ముందు భీముడు, బకాసురుడు కూడా దిగదుడుపేనేమో.. చిట్టి పొట్టకి చేపలు, పావుల సహా అన్నీ ఆహారాలే
Viral Video
Follow us

|

Updated on: Sep 30, 2023 | 10:11 AM

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతుల్లో దర్శనమిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ ఏ వింతలు, విశేషాలు కనిపించినా వెంటనే నెట్టింట్లో దర్శనం అవుతున్నయి.  కొన్ని వీడియాలు చూస్తే ప్రపంచంలో జీవితం చాలా సులభమని.. అనిపిస్తుంది. కొన్ని రకాల వీడియోలు చూస్తూ.. స్క్రోల్ చేస్తుంటే దృష్టి వాటిని ఆకర్షిస్తుంది. అంతేకాదు వాటిల్లో కొన్నింటిని చూస్తుంటే అసాధ్యం అనిపిస్థాయి. మరికొన్నిటిని చూస్తుంటే వామ్మో ఇలాంటివి కూడా జరుగుతాయా ఇదేకదా సృష్టి అనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఒక చేప తిన్న తిండి చూస్తే.. దానిని తిండిపోతు చేప అని పిలుస్తారు ఎవరైనా..

సన్నగా ఉన్నవారు ఎక్కువగా తినడం మీరు తరచుగా చూసి ఉంటారు. అంటే ఆహారం తినే శక్తి బలం వీరికి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు బలమైన వ్యక్తి, లావుగా ఉన్నవారు కూడా వారి తిండి పుష్టి చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అయితే జంతువులి ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయివాటిని.. వాటిని  చూసినప్పుడు ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోని చేపను చూడండి. దీనిని పట్టుకున్నప్పుడు.. ఎవరూ ఊహించి ఉండరు. తాము ఒకేసారి వందల చేపలను వలలో పట్టుకున్నామని.. అంతే కాదు పాములు, తేళ్లు, పీతలు కూడా ఉన్నాయని..

ఇవి కూడా చదవండి

 చేప కడుపులో జలచరాలు

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చేప కనిపిస్తుంది. ఈ చేప చూడడానికి భారీగా ఉన్నట్లు అనిపించలేదు. మధ్యస్థ పరిమాణంలో ఉంది. అయితే దీని పొట్ట మాత్రం ఓ రేంజ్ లో ఉబ్బిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నోటికి ఒక వాటర్ పైప్ ని పెట్టి ఆ చేపను బలవంతంగా వాంతు చేసుకునే చేస్తున్నారు. అప్పుడు ఆ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చేప నోటి నుండి వరసగా చిన్న పెద్ద చేపలు రావడం ప్రారంభించాయి. అంతేకాదు పాములు, పీతలు, తేళ్లు కూడా రావడంతో అది చూసిన జనం షాక్ తిన్నారు.  దీన్ని చూస్తుంటే కడుపులో సముద్రంలోని ఉన్న జంతువులన్నిటిని నింపుకున్నట్లే అనిపిస్తుంది ఎవరికైనా.. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న జనం చాలా ఆశ్చర్యపోయారు.

ఈ వీడియో X ప్లాట్‌ఫారమ్ @TheFigenలో భాగస్వామ్యం చేయబడింది. దీనిని కోటి మందికి పైగా చూశారు. దానిపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారీగా స్పందిస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశాడు, ‘ఈ దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరోకరు ఇలా వ్రాశాడు, ‘ఈ చేప తిండిపోతుగా మారింది.’ ఆంతేకాదు చాలా మంది ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ.. తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ఆరోగ్యం కోసం నిపుణులసలహా ఏమిటంటే
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ఆరోగ్యం కోసం నిపుణులసలహా ఏమిటంటే
పూజలు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని ఎందుకు అంటారు..
పూజలు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని ఎందుకు అంటారు..
రూ.90 షేర్ ధరతో ఐపీఓకు వచ్చిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ
రూ.90 షేర్ ధరతో ఐపీఓకు వచ్చిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ
బెస్ట్ ఈ-స్కూటర్లపై.. టాప్ డీల్స్.. ఏకంగా 53శాతం డిస్కౌంట్
బెస్ట్ ఈ-స్కూటర్లపై.. టాప్ డీల్స్.. ఏకంగా 53శాతం డిస్కౌంట్
భారీగా పతనమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
భారీగా పతనమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ..
ఈ కోమలి రూపును వర్ణించడానికి పదాలు చాలవు.. మెస్మేరైజ కృతి సనాన్..
ఈ కోమలి రూపును వర్ణించడానికి పదాలు చాలవు.. మెస్మేరైజ కృతి సనాన్..
కొబ్బరి నూనెతో క్యారీ బ్యాగ్స్‌, డార్క్ సర్కిల్స్‌ని మాయం చేసేయండ
కొబ్బరి నూనెతో క్యారీ బ్యాగ్స్‌, డార్క్ సర్కిల్స్‌ని మాయం చేసేయండ
కుప్పకూలిన స్టేజీ.. యంగ్ హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం
కుప్పకూలిన స్టేజీ.. యంగ్ హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం
శ్రీశైలంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం..
శ్రీశైలంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం..
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో