AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: యువతి మొబైల్ ఫోన్ చోరీ.. ఆ దొంగ ఎవరో తెలిసి ఆమె మైండ్ బ్లాంక్..!

వెంటనే అప్రమత్తమైన స్థానికులు దొంగను పట్టుకుని యువతి వద్దకు తీసుకురావడంతో అతన్ని చూసిన ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎందుకంటే

Viral Video: యువతి మొబైల్ ఫోన్ చోరీ.. ఆ దొంగ ఎవరో తెలిసి ఆమె మైండ్ బ్లాంక్..!
Man Snatches
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2022 | 3:47 PM

Share

ఓ యువతి మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఓ టూవీలర్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆమె చేతిలోని మొబైల్ లాక్కొని తలపై కొట్టి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు దొంగను పట్టుకుని యువతి వద్దకు తీసుకురావడంతో అతన్ని చూసిన ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎందుకంటే ఆ దొంగ మరెవరో కాదు ఆమె ప్రేమించిన ప్రియుడే..దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. అమ్మాయిల మొబైల్ ఫోన్ చెక్ చేయాలంటే దొంగతనం చేసి చెక్ చేయండి అంటూ.. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం…

వైరల్ అయిన వీడియో ప్రకారం, యువతి తన మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. వెనుక నుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కొని, ఆమె తలపై కొట్టి పారిపోయాడు. ఇంతలో అప్రమత్తమైన స్థానికులు కొంతదూరం ఆ దొంగను వెంబడించి పట్టుకున్నారు. అతన్ని బాధిత యువతి వద్దకు తీసుకొచ్చారు. ఈ సమయంలో, ఏడుస్తున్న యువతి ఆ దొంగను చూసి షాకైంది. నువ్వా అంటూ బిత్తరపోతుంది..దాంతో స్థానికులకు కూడా షాక్‌ తిన్నాంతపనైంది..ఇతడు మీకు తెలుసా? అని

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం, ఈ వీడియో 5.5 మిలియన్ల వ్యూస్.. 4.7 లక్షలకు పైగా లైక్‌లతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం సీరియస్‌గా వినోదం పంచుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..అక్క ప్రియుడు దొంగ..అంటూ కామెంట్‌ చేశారు. మరొకరు..మీ గర్ల్‌ఫ్రెండ్‌ మొబైల్‌ ఫోన్‌ ఇలా కూడా చెక్‌ చేయొచ్చు గురూ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ