Viral Video: ఇదేం పిచ్చిరా బాబు.. కొంచెం ఉంటే ప్రాణాలు గాల్లో కలిసేవి..!

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో చాలా రకాల వీడియోలు ఉంటాయి. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి.

Viral Video: ఇదేం పిచ్చిరా బాబు.. కొంచెం ఉంటే ప్రాణాలు గాల్లో కలిసేవి..!
Man Fell
Follow us
uppula Raju

|

Updated on: Mar 22, 2022 | 5:59 AM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో చాలా రకాల వీడియోలు ఉంటాయి. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి ఇంకొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా నెటిజన్లు తమాషా వీడియోలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు. అలాంటి ఒక ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఇది చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే ఈ వీడియోలో బంతి క్యాచ్‌ పట్టే విధానం చాలా ఫన్నీగా ఉంటుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది ఒక బిల్డింగ్‌లో గుమిగూడుతారు. అందులో ఒక వ్యక్తి బంతిని ఎదురుగా ఉన్న బిల్డింగ్‌ వైపు విసరడం మనం వీడియోలో గమనించవచ్చు. అయితే అవతలి బిల్డింగ్‌ పైన ఉన్న ఒకతను ఆ బంతిని క్యాచ్ పట్టాడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడు బిల్డింగ్‌ పై నుంచి కిందపడిపోతాడు.

అతడు పడిపోతున్నప్పుడు పైకప్పు రెయిలింగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను తనను తాను బ్యాలెన్సింగ్‌ చేసుకోలేకపోతాడు. దీంతో నేరుగా కిందపడిపోతాడు. అయితే వీడియో చూశాక అతడికి పెద్దగా గాయాలేమి అవలేదని అర్థమవుతుంది. ఎందుకంటే కింద పడిన వెంటనే అతను లేచి మళ్లీ బంతి కోసం పరుగెత్తడం మనం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు.

ఈ ఫన్నీ వీడియో @ViralPosts5 పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ 14 సెకన్ల వీడియోని ఇప్పటివరకు 15 వేల మందికి పైగా చూశారు. వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. అంతేకాదు వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వుకుంటారు. అలాగే మీ కామెంట్‌ ఏంటో తెలియజేయండి.

Strangest Buildings: అలా ఎలా నిర్మించారబ్బా.. వింతైన కట్టడాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Viral Video: డ్యాన్స్‌ అంటే ఇలా ఉండాలి.. పరేషాన్ అవుతున్న నెటిజన్లు..!

Asian Billiards Champion Ship: ఫైనల్లో స్టార్‌ ప్లేయర్‌ని ఓడించి 8వ సారి టైటిల్ గెలిచిన పంకజ్ అద్వానీ..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!