AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strangest Buildings: అలా ఎలా నిర్మించారబ్బా.. వింతైన కట్టడాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Strangest Buildings:హైన్స్ షూ హౌస్, పెన్సిల్వేనియా: ఇక్కడ కనిపించే ఇల్లు షూ ఆకారంలో నిర్మించారు. పెన్సిల్వేనియాకు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా ఈ

uppula Raju
|

Updated on: Mar 21, 2022 | 11:34 PM

Share
హైన్స్ షూ హౌస్, పెన్సిల్వేనియా: ఇక్కడ కనిపించే ఇల్లు షూ ఆకారంలో నిర్మించారు. పెన్సిల్వేనియాకు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా ఈ ఆకర్షణీయమైన ఇంటిని చూడటానికి వస్తారు. ఇవి హెల్మ్ టౌన్‌షిప్‌లో ఉన్నాయి.

1 / 5
 బబుల్ హౌస్, ఫ్రాన్స్: ఈ ఆకర్షణీయమైన భవనం 1975, 1989 మధ్య నిర్మించారు. మీరు ఫ్రాన్స్‌ పర్యటనకి వెళ్లినట్లయితే కచ్చితంగా ఈ భవనాన్ని చూడండి. పిల్లలు చాలా ఇష్టపడుతారు.

2 / 5
కాన్సాస్ సిటీ లైబ్రరీ: సందర్శకులు ఆశ్చర్యపోయే విధంగా ఈ లైబ్రరీని నిర్మించారు. ముందు భాగంలో పుస్తకం లాంటి ఆకారం ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పుస్తక ప్రియులు ఈ స్థలాన్ని చాలా ఇష్టపడుతారు.

3 / 5
లాంగ్‌బర్గర్ హెడ్‌క్వార్టర్స్: ఇది ఒక కార్యాలయం. దీనిని 1997 సంవత్సరంలో నిర్మించారు. దీన్ని లాంగ్‌బర్గర్స్ హెడ్ ఆఫీస్ అని పిలుస్తారు. ఇది బాస్కెట్ ఆకారంలో ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఈ భవనం చాలా అందంగా కనిపిస్తుంది.

4 / 5
ఉల్టా రెస్టారెంట్, జార్జియా: మీరు జార్జియా వెళితే  అక్కడ ఉన్న ఈ ఆకర్షణీయమైన రెస్టారెంట్‌లో ఖచ్చితంగా ఆహారాన్ని తినండి. ఈ రెస్టారెంట్ భవనం ముందు భాగం ఉల్టాగా కనిపిస్తుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

5 / 5
Follow Us
భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి అవమానించాడు..

టైపింగ్‌కు గుడ్‌బై.. ఆలోచిస్తే చాలు కంప్యూటర్‌లో అక్షరాలు!

ఇక్కడి చీపురు దుమ్ముకూ భారీ డిమాండ్!
ఇక్కడి చీపురు దుమ్ముకూ భారీ డిమాండ్!
ఎముకల బలానికి, నీరసానికి ఒకే ఒక్క ఔషధం.. ఈ పాయసం

వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు.. ఇలా చేస్తే రెండు.. మూడుతో ఆపరు..

దీపారాధనకు ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఒక్కో నూనెకు..

నోట్లో వేస్తే వెన్నలా జారిపోయే కొబ్బరి హల్వా.. 10 నిమిషాల్లో రెడీ

ఒంట్లో వేడిని తరిమికొట్టి.. బాడీని చల్లగా చేసే గారెలు.. పేదింటిలో

రోజూ 7 గంటల నిద్ర కూడా ఉండట్లేదా? ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త!

బ్లాక్ డ్రెస్‌లో లేడీ సూపర్‌స్టార్ రచ్చ.. 40 దాటినా తగ్గని క్రేజ్