Viral Video: ఈ చిన్నారికి ఎన్ని గుండెలు.. ప్రమాదకర పాముతో ఆటలు.. చూస్తే షాకే

పిల్లలు బొమ్మలతో ఆటలాడటం చూసే ఉంటాం. కానీ, ఈ చిన్నారి మాత్రం ఏకంగా కొండ చిలువతోనే ఆటలాడుతోంది. ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది.

Viral Video: ఈ చిన్నారికి ఎన్ని గుండెలు.. ప్రమాదకర పాముతో ఆటలు.. చూస్తే షాకే
Python Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 12, 2022 | 8:20 PM

Trending Video: పాములు అంటే నూటికి 90 శాతం మంది భయపడతారు. అది కనపడగానే ఆమడదూరం పరిగెడతారు. ఇంకొందరైతే పాము వీడియోలు చూడాలన్నా బెరుకు చూపుతారు. అయితే కొందరు మాత్రం పాములతో, బొమ్మలతో ఆడుకున్నట్లు ఆడుకుంటారు. తాజాగా ఓ బాలిక పాముతో ఇంట్లో ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియోలో.. ఒక బాలిక నలుపు రంగులో ఉన్న పొడవైన ప్రాణాంతకమైన కొండచిలువను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అది దూరంగా పారిపోతుంది. అయితే ఆ బాలిక మాత్రం ఆ పామును అక్కడి నుంచి వెళ్లనివ్వడం లేదు. కొన్ని వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేక్‌మాస్టెరెక్సోటిక్స్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 8 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘Loving this big girl’ అని క్యాప్షన్ ఇచ్చారు.

వీడియోను దిగువన చూడండి….

View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. కొండచిలువతో ఆడిన బాలిక ధైర్య హృదయాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు.  ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు. అది ఆ అమ్మాయి పెట్ అనుకుంట అని మరొకరు రాసుకొచ్చారు. చిన్నారికి ఎన్ని గుండెలు ఇంకొకరు వ్యాఖ్యానించారు.

Also Read: Telangana: ఆలయ ప్రహరీ పునాది తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!