Funny video: వ‌ధువు మెడ‌లో పూల‌మాల వేయ‌గానే.. వరుడికి ఊహించని ఝలక్‌..! పందిట్లో నవ్వులే నవ్వులు..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. వీలైనంతవరకు వేడుకగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలనుకుంటారు. పెళ్లి పందిరి దగ్గరి నుంచి డెకరేషన్‌, వంటకాలు, సంగీత్‌లు, ఫొటో సెషన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను

Funny video: వ‌ధువు మెడ‌లో పూల‌మాల వేయ‌గానే.. వరుడికి ఊహించని ఝలక్‌..! పందిట్లో నవ్వులే నవ్వులు..
Funny Video
Follow us
Jyothi Gadda

|

Updated on: May 26, 2022 | 9:29 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. వీలైనంతవరకు వేడుకగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలనుకుంటారు. పెళ్లి పందిరి దగ్గరి నుంచి డెకరేషన్‌, వంటకాలు, సంగీత్‌లు, ఫొటో సెషన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఘనంగా జరుపుకోవడంపై దృష్టి సారిస్తారు. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. అందుకు తగ్గట్లే సోషల్‌ మీడియాలో ఎన్నో పెళ్లి వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని ఎమోషనల్‌గా ఉంటూ క్షణాల్లోనే వైరలవుతుంటే మరికొన్ని ఫన్నీగా ఉంటూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

ఓ వ‌రుడు.. వ‌ధువు మెడ‌లో పూల‌మాల వేయ‌గానే అత‌డి ప్యాంటు ఊడిపోయిన వీడియో ఒక‌టి సోషల్‌ మీడియాలో చేరింది. ఇక అంతే వీడియో చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోను ‘బంటీకే మీమ్స్’ అనే యూజ‌ర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

వ‌ధూవ‌రుల‌ జ‌య‌మాల కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. మొద‌ట వ‌రుడి మెడ‌లో వ‌ధువు పూలమాల వేసింది. అనంత‌రం వ‌రుడు..వ‌ధువు మెడ‌లో మాల వేయ‌గానే, అత‌డి పైజామా జారిపోయింది. ఇదిచూసి వ‌ధువుకూడా న‌వ్వాపుకోలేక‌పోయింది.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు కడుపుబ్బా న‌వ్వుకుంటున్నారు. ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?