AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO : 2 నిమిషాల్లో 8 సార్లు రంగులు మార్చిన ఊసరవెల్లి..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

VIRAL VIDEO : వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిని చూసిన జనాలు మంచి

VIRAL VIDEO : 2 నిమిషాల్లో 8 సార్లు రంగులు మార్చిన ఊసరవెల్లి..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
Chameleon
uppula Raju
|

Updated on: Jul 02, 2021 | 1:57 PM

Share

VIRAL VIDEO : వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిని చూసిన జనాలు మంచి అనుభూతికి లోనవుతారు. ఈ వీడియోలు కొన్నిసార్లు ఫన్నీగా కూడా ఉంటాయి. మరొకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి జంతువులను దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ. సోషల్ మీడియా ద్వారా ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేస్తుంది. అదేంటో తెలుసుకుందాం.

ఈ వీడియోలో ఊసరవెల్లి దాని రంగును ఒకసారి రెండు సార్లు కాకుండా ఏకంగా 8 సార్లు మారుస్తుంది. వీడియో ప్రారంభంలో ఊసరవెల్లి గులాబీ రంగులో కనిపిస్తుంది. తర్వాత ఆకుపచ్చగా మారుతుంది. తర్వాత నీలం, కుంకుమ వంటి అనేక రంగులను చూస్తారు. జనాలు ఈ వీడియోను వీక్షిస్తున్నప్పుడు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఊసరవెల్లి స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆశ్చర్యకరమైన వీడియోను రూపీన్ శర్మ తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసారు. ఈ వీడియోను విక్రమ్ పోనప్ప చిత్రీకరించారని తెలిపారు. రూపీన్ శర్మ ఈ వీడియోను పూర్తి స్క్రీన్‌లో చూడాలని వినియోగదారులకు సలహా ఇచ్చారు. మరింత సమాచారం కావాలంటే ప్రసిద్ధ ఆర్కిటెక్ట్, ఫోటోగ్రాఫర్ విక్రమ్ పోనప్పని అడగవచ్చన్నారు. రూపిన్ శర్మ మాదిరిగా ఈయన కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అతను తరచూ తన ట్విట్టర్ ఖాతాలో ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు.

Sweat Benfits : శరీరం నుంచి చెమట ఎందుకు వస్తుంది..! అది ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా.. తెలుసుకోండి..

Viral Video: పెళ్లిలో నవ వధువు కత్తి విన్యాసాలు.. అబ్బురపరిచే వీడియో.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

Akhil Gogoi: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్‌.. ‘ఉపా’ చట్టంపై పోరు కొనసాగుతుందని ప్రకటన

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?