AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాన్ వెజ్ అంటే నో అంటున్న పిల్లి.. షాక్ అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Cat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజూ పుట్టుకొస్తున్నాయి. అలాంటి వీడియోల్లో కొన్ని చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. దీంతోపాటు.. నెటిజన్లను ఆశ్చర్యంలో

Viral Video: నాన్ వెజ్ అంటే నో అంటున్న పిల్లి.. షాక్ అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్
Cat Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Dec 14, 2021 | 9:53 PM

Share

Cat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజూ పుట్టుకొస్తున్నాయి. అలాంటి వీడియోల్లో కొన్ని చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. దీంతోపాటు.. నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా పిల్లికి చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లలు సాధారణంగా చాలా మృదుస్వభావంతో ఉంటాయి. అందరితో చలాకీగా మెలుగుతుంటాయి. ఇంకా ఇళ్లల్లో ఉన్న పెంపుడు పిల్లులు ఆహారం కోసం కుయుక్తులు వేయడాన్ని మనం ఎన్నోసార్లు చూసుంటాం. వాటికి తినేందుకు ఏదైనా ఇచ్చిందాకా అస్సలు వదిలిపెట్టవు. ఈ పిల్లులు.. కొన్ని విషయాల్లో తంత్రాలను ఉపయోగిస్తాయమని మీకు తెలుసా? అయితే.. మీరు ఈ వీడియో చూస్తే.. అవాక్కవుతారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ పిల్లిని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. పిల్లి ఇలా కూడా అల్లరి చేస్తుందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పిల్లి రొయ్య (చేప) ను చూసి చిన్న పిల్లవాడిలాగా మారం చేస్తూ.. కనిపిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో నలుపు గోధుమ రంగులో ఉన్న పిల్లిని మీరు చూడవచ్చు. దాని సంరక్షకుడు తినడానికి పెద్ద రొయ్యను దానికి ఇస్తాడు. కానీ పిల్లి కుయుక్తులను ప్రయోగిస్తుంది. ఆ రొయ్యను చూడగానే పిల్లికి వాంతులు మొదలయ్యాయి. అది మొదట రొయ్య వాసన చూసి.. కాస్త వెనక్కి వెళుతుంది. ఆ తరువాత.. వాంతులు చేసుకున్నట్లు యాక్టింగ్ చేయడం ప్రారంభించింది. ఈ ఫన్నీ వీడియోకే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా జంతువులలో ఇలాంటి తంత్రాలు కనిపించడం చాలా అరుదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

వీడియో వైరల్.. 

పిల్లులు చాలా అందంగా ఉంటాయని.. వాటి తంత్రాలు కూడా ఇంకా అందంగా ఉంటాయని పేర్కొంటున్నారు నెటిజన్లు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరు పిల్లి క్యూట్‌నెస్‌ను చూసి నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఈ ఫన్నీ వీడియోను ఆల్‌సిల్లీ క్యాట్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ఇప్పటివరకు 2 లక్షల 39 వేలకు పైగా మంది వీక్షించారు. 6 వేల మందికి పైగా వీడియోను లైక్ చేయడంతోపాటు పలురకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. ఈ పిల్లికి బహుశా అలెర్జీ అనుకుంటా అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.

Also Read:

Health Tips: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉందా..? ఈ లోపాన్ని అధిగమించడానికి ఇవి తినండి చాలు..

Viral Video: పాపం అమ్మాయిలు.. స్టంట్ చేయాలనుకున్నారు.. అదుపుతప్పి బొక్కబోర్లా పడ్డారు.. వీడియో

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్