Viral News: అతిథులను ఆటపట్టిద్దామనుకున్న కొత్త పెళ్లి కూతురు.. సీన్‌ కట్‌ చేస్తే.. పోలీస్‌ స్టేషన్‌లో కూర్చుంది..

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని పెళ్లి వార్తలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వార్తే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది

Viral News: అతిథులను ఆటపట్టిద్దామనుకున్న కొత్త పెళ్లి కూతురు.. సీన్‌ కట్‌ చేస్తే.. పోలీస్‌ స్టేషన్‌లో కూర్చుంది..
Follow us
Basha Shek

|

Updated on: Apr 25, 2022 | 11:35 AM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని పెళ్లి వార్తలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వార్తే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. పెళ్లికి వచ్చిన అతిథులను సరదాగా ఆటపట్టిద్దామనకున్న ఓ పెళ్లి కూతురు.. పెళ్లి వంటకాల్లో గంజాయిని కలిపింది. పాపం ఇవేవీ తెలియని అతిథులు పెళ్లి విందును ఆరగించారు. ఆ తర్వాత ఒక్కొక్కరూ అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. పెళ్లి వేడుకలో అసలు ఏం జరుగుతందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రికి తీసుకెళితే కానీ అసలు విషయం తెలియలేదు ఆహారంలో గంజాయి మిక్స్‌ చేశారని. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెళ్లికూతురితో పాటు క్యాటరింగ్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫ్లోరిడాకు చెందిన దాన్య అనే అమ్మాయి ఇటీవల పెళ్లిచేసుకుంది. సుమారు 50 మంది వరకు అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి విందును ఆరగించిన తర్వాత ఒక్కొక్కరూ స్పృహతప్పి పడిపోయారు. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లాక పెళ్లి వంటకాల్లో గంజాయి కలిపారని, అందుకే అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు పెళ్లి కూతురే ఈ పనికి పాల్పడిందని నిగ్గుతేల్చారు. అతిథులను ఆటపట్టించేందుకే తాను ఈ పని చేసినట్లు విచారణలో పేర్కొంది. దీంతో గంజాయి వాడినందుకు ఆమెతో పాటు క్యాటరింగ్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల   కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: 

4 బంతుల్లో 3 వికెట్లు.. 5గురు బ్యాటర్లు సింగిల్ డిజిట్లు.. ప్రత్యర్ధులపై వీరవిహారం.. ఆ బౌలర్ ఎవరో తెలుసా?

Share Market Updates: మండే మంట.. ఆరంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు.. ఈ షేర్లు మాత్రం లాభాల్లో..

Viral Video: వావ్.. వాట్‌ ఏ డేరింగ్‌.. సింహంతో సయ్యాటలు.. అలా ఎలా గురు..! అంటున్న నెటిజన్లు..

సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..
సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!