Viral News: ప్రేమికులకు జీవిత సత్యాన్ని చెప్పిన ఆటో డ్రైవర్.. ‘కోట్’ సోషల్ మీడియాలో వైరల్

తమకు జీవనోపాధిని కల్పిస్తున్న ఆటోను పూజించే ఆటో డ్రైవర్లు తమ అభిరుచికి తగ్గట్టుగా దాని వెనుక డైనమిక్ లైన్లు రాసుకుంటారు . ఎవరైనా ట్రాఫిక్‌లో చిక్కుకుని వేచి ఉన్న సమయంలో లేదా వివిధ సందర్భాల్లో ఈ క్యాప్షన్స్ చూసి నవ్విన సందర్భాలుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral News: ప్రేమికులకు జీవిత సత్యాన్ని చెప్పిన ఆటో డ్రైవర్.. 'కోట్' సోషల్ మీడియాలో వైరల్
Viral News
Follow us

|

Updated on: Feb 01, 2024 | 1:43 PM

చేసే పనిని దైవంగా భావించాలి.. గౌరవించాలి. నమ్మకంతో పనిచేయాలి ఇది ఏ వృత్తివారైనా సరే తప్పనిసరిగా పాటించాల్సిన నియమం. ఇప్పుడు ఉన్నత విద్య చదివిన వారు కూడా ఒకరి అదుపాజ్ఞల్లో లేకుండా సొంతంగా బతకాలంటూ డ్రైవర్స్ గా మారుతున్నారు. కొందరు క్యాబ్ డ్రైవర్స్ గా మారితే.. మరొకొందరు సొంతగా ఆటోని నడుపుకుంటున్నారు కూడా.. అయితే ఆటో అనగానే ఎక్కువగా అందరిని ఆకర్షించేంది.. వాటి వెనుక ఉండే క్యాప్షన్స్.. కొన్ని నవ్వు పుట్టించేవిగా ఉంటె.. మరికొన్ని వారికీ తమ కుటుంబం లేదా సమాజం పట్ల ఉన్న ప్రేమాభిమానాలను ప్రకటించేవిగా ఉంటాయి. మొత్తానికి ఆటో రిక్షా వెనుక రాసి ఉండే క్యాప్షన్ ముఖ్యంగా లవ్ కొటేషన్స్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తాయి.

తమకు జీవనోపాధిని కల్పిస్తున్న ఆటోను పూజించే ఆటో డ్రైవర్లు తమ అభిరుచికి తగ్గట్టుగా దాని వెనుక డైనమిక్ లైన్లు రాసుకుంటారు . ఎవరైనా ట్రాఫిక్‌లో చిక్కుకుని వేచి ఉన్న సమయంలో లేదా వివిధ సందర్భాల్లో ఈ క్యాప్షన్స్ చూసి నవ్విన సందర్భాలుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగళూరులో ఓ ఆటో రిక్షా వెనుక రాసి ఉన్న క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ప్రేమంటే ప్రాణం .. అయితే ప్రేమించిన అమ్మాయి భార్య కాదు’ అంటూ ఆటో రిక్షా వెనుక రాసిన క్యాప్షన్ కు పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది నేను వెతుకుతున్న ప్రేరణాత్మక కోట్ కాదు

@peakbengaluru pic.twitter.com/HICc4ATA2z

రిషికా గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ ఈ ఫోటోను షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై పలువురు నెటిజన్లు హాస్యభరితంగా స్పందించారు. ఒకరు నాకు ఆ ఆటో డ్రైవర్ లా  విశ్వాసం కావాలి అంటూ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ