Budget 2024: ఆరోసారి బడ్జెట్.. ఆర్థిక మంత్రి సీతమ్మ చీరల వెనుక రహస్యం ఇదేనట!
Budget 2024: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి1 గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అయిన కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ బడ్జెట్ అమల్లో ఉంటుంది. కాగా, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 6వ బడ్జెట్ ఇది. ఈ సారి బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలం రంగు చీరలో కనిపించారు. ఒక్కో రంగు ఒక్కో మెసేజ్ ఉంటుందని చెబుతారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
