AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెకు 24.. ఆయనకు 62.. అతడి మొదటి పెళ్ళికి ఆమె అతిథి.. ఇప్పుడు అతడికే మూడో భార్యగా మారింది

విధి ఆడే వింత ఆటలో ఎన్నో విచిత్రమైన మలుపులుంటాయి. అలాంటి విచిత్ర సంఘటన ఒకటి ఇండోనేషియాలో చోటు చేసుకుంది. అంతేకాదు ప్రసుతం ఇండోనేషియాకు చెందిన ఓ జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది. 23 ఏళ్ల మహిళ 62 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పెళ్లి చేసుకున్న తర్వాత తాను చిన్న తనంలో తన భర్త మొదటి పెళ్లికి హాజరైనట్లు కనుగొంది.

ఆమెకు 24.. ఆయనకు 62.. అతడి మొదటి పెళ్ళికి ఆమె అతిథి.. ఇప్పుడు అతడికే మూడో భార్యగా మారింది
Viral News
Surya Kala
|

Updated on: May 22, 2024 | 8:13 PM

Share

ఇండోనేషియాలోని బంగ్కా ద్వీపానికి చెందిన 23 ఏళ్ల రెనాటా ఫదేయా తన కంటే 38 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత.. 15 సంవత్సరాల క్రితం తన భర్తను కలినట్లు గ్రహించింది. తన భర్త సైఫ్ అలీఖాన్‌ను మొదటిసారిగా వివాహం చేసుకున్నప్పుడు తన వయసు 9 ఏళ్లు మాత్రమేనని తాను కూడా ఆ వివాహంలో భాగస్వామి అయినట్లు యువతి చెప్పింది. కొన్నేళ్లుగా పరిచయాన్ని కోల్పోయిన ఈ జంట దశాబ్దంన్నర తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యారు. ఫదేయా తన అసాధారణ అనుభవాన్ని టిక్ టాక్ లో పంచుకుంది. 7.1 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

వైరల్ ఫోటోలో 2009లో తన భర్త మొదటి వివాహానికి సంబంధించిన గ్రూప్ ఫోటో ఉంది. అందులో తొమ్మిదేళ్ల బాలిక ఫదీయా ఇప్పుడు 62 ఏళ్ల తన భర్త దగ్గర నిలబడి ఉంది.

ఇవి కూడా చదవండి

తాను తన భర్తకు దూరపు బంధువుని అని ఒకరికొకరు తెలియనప్పటికీ మళ్ళీ తాము 2019 లో కలిసినట్లు 2020 లో వివాహం చేసుకున్నామని పేర్కొంది. ఒక సంవత్సరం తరువాత ఒక బిడ్డను స్వాగతించారు. తన భర్త, అతని రెండో భార్య 2011లో విడిపోయారని, అందుకే విడిపోవడానికి తాను కారణం కాదంటూ ఫదేయా చెప్పింది. అతని రెండవ వివాహం నుండి అతనికి పిల్లలు లేరు మరియు అతని మొదటి నుండి ఒక బిడ్డ మాత్రమే అని వెల్లడించింది.

ఇప్పుడు తాను అతని మూడవ భార్యని అని తన 62 ఏళ్ల భర్త తనను బాగా చూసుకుంటున్నాడని యువతి పేర్కొంది. ఇండోనేషియాలో ఇలాంటి పెళ్లిళ్లు జరగడం ఇదే తొలిసారి కాదు.. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇండోనేషియాలో, బాల్య వివాహం సర్వసాధారణం. యునిసెఫ్ నివేదిక ప్రకారం, నాలుగింట ఒక వంతు మంది మహిళలు 18 ఏళ్లలోపు వివాహం చేసుకుంటారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!