Viral News: చీట్ చేసిన బాయ్ ఫ్రెండ్ పై ప్రియురాలి పగ.. మాజీ ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన యువతి..ఎక్కడంటే

తనను మోసం చేసిన అబ్బాయికి గుణపాఠం చెప్పేందుకు ఈ అమ్మాయి చేసిన పని అందరికీ షాక్ ఇచ్చింది. తన బాయ్‌ఫ్రెండ్‌కి బుద్ధి చెప్పడం కోసం ఆ యువతి తీసుకున్న నిర్ణయం తెలిస్తే.. మిమ్మల్ని షాక్‌కి గురిచేయడమే కాదు ఇలాగ కూడా చేయవచ్చాయా అంటూ స్టన్‌ అయిపోతారు. 

Viral News: చీట్ చేసిన బాయ్ ఫ్రెండ్ పై ప్రియురాలి పగ.. మాజీ ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన యువతి..ఎక్కడంటే
Vitral News
Follow us
Surya Kala

|

Updated on: Jul 27, 2022 | 8:35 AM

Viral News: విచిత్రమైన ప్రేమకథలు.. బ్రేకప్‌ల గురించి అనేక వార్తలు వినే ఉంటారు. ముఖ్యంగా ప్రేమించి మోసపోయిన అమ్మాయిల గురించి వార్తలు సర్వసాధారణంగా వినిపించేవే.. అయితే ఒక యువతి.. ఒక్కసారి కాదు రెండు సార్లు ప్రియుడి చేతిలో మోసపోయింది. తనను మోసం చేసిన అబ్బాయికి గుణపాఠం చెప్పేందుకు ఈ అమ్మాయి చేసిన పని అందరికీ షాక్ ఇచ్చింది.  తన బాయ్‌ఫ్రెండ్‌కి బుద్ధి చెప్పడం కోసం ఆ యువతి తీసుకున్న నిర్ణయం తెలిస్తే.. మిమ్మల్ని షాక్‌కి గురిచేయడమే కాదు ఇలాగ కూడా చేయవచ్చాయా అంటూ స్టన్‌ అయిపోతారు.

అగస్టా హబుల్ అనే ఈ అమ్మాయిది అమెరికా. మీడియా నివేదికల ప్రకారం..  21 సంవత్సరాల వయస్సులో అగస్టా.. 30 ఏళ్ల అబ్బాయితో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. జీవితంలో అంతా పర్ఫెక్ట్ గా ఉందని ఆ యువతి భావించింది. బాయ్‌ఫ్రెండ్ ఎప్పుడూ   పూలు, బహుమతులు ఇచ్చి..  పెళ్లి గురించి కూడా అడిగేవాడు. అయితే ఆ అబ్బాయి ప్రేమ తుఫాన్ ముందు ప్రశాంత అని తర్వాత తెలిసిందని పేర్కొంది అగస్టా. రెండేళ్ల రిలేషన్ షిప్ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం బయటపడిందని తెలిపింది.

స్నేహితురాలితో కలిసి మోసం చేసిన బాయ్ ఫ్రెండ్..  ఒక వీడియోను షేర్ చేసిన అగస్టా.. తన ప్రేమలో విషాదాన్ని పంచుకుంది. రెండేళ్ల పాటు కొనసాగిన ప్రేమ బంధం లోని తీపి అకస్మాత్తుగా చేదుగా మారిందని పేర్కొంది. తన బాయ్ ఫ్రెండ్ ..  తన స్నేహితురాలితో కలిసి తనను మోసం చేశాడని అగస్టా చెప్పింది. తాను వారిద్దరిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు.. అప్పుడు ప్రియుడిని ప్రశ్నించినట్లు అగస్టా  తెలిపింది. అప్పుడు అవును తనని మోసం చేస్తున్నట్లు అతను ఒప్పుకున్నాడు. అయితే అప్పటికీ నేను నా బాయ్ ఫ్రెండ్ ను విడిచి పెట్టలేదు.. ఎందుకంటే.. నేను అతడిని అమితంగా ప్రేమిస్తున్నట్లు అగస్టా ఆ వీడియోలో చెప్పింది. అందుకనే తన ప్రియుడికి మరో అవకాశం ఇవ్వగా.. అతను మళ్లీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న అగస్టా ప్రేమించి.. రెండు సార్లు తనను మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పేసింది అగస్టా. అయితే ఆ తర్వాత తన ప్రియురాలు ఏమి చేస్తుందో.. ఆ ప్రియుడు కూడా ఆలోచించి ఉండడు. అగస్టా.. తనను మోసం చేసిన మాజీ బాయ్ ఫ్రెండ్ తండ్రిని ప్రేమించింది.. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని టిక్‌టాక్ వీడియోలో.. వెల్లడించింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. మా ఇద్దరికీ పెళ్లి అయి ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే