AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: గుడికి రక్షణగా భయంకర నాగుపాము..! ఆ బుసలు వింటేనే గుండెలు గుభేల్‌..!! షాకింగ్‌ వీడియో

వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా ప్రమాదకరమైన దృశ్యం కనిపించింది. ఒక చిన్న గుడిపై పడుకున్న నాగుపాము బుసలు కొడుతూ ఆ గుడికి కాపలాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాతి గుడిపై దాని పడగను పైకి లేపి బుసలు కొడుతూ ఉండటం మీరు కూడా చూడవచ్చు. సాధారణంగా దేవాలయాలలో ఇలాంటి పాములను చూడటం చాలా అరుదు.

King Cobra Securing Old Temple
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2025 | 11:53 AM

Share

ప్రస్తుతం పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది వన్యప్రాణుల సంరక్షణకారులు షేర్ చేసిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మిలియన్ల వ్యూస్‌ని సంపాదిస్తున్నాయి. ఇటీవల, ఒక వన్యప్రాణుల సంరక్షణాధికారి షేర్ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా ప్రమాదకరమైన దృశ్యం కనిపించింది. ఒక చిన్న గుడిపై పడుకున్న నాగుపాము బుసలు కొడుతూ ఆ గుడికి కాపలాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాతి గుడిపై దాని పడగను పైకి లేపి బుసలు కొడుతూ ఉండటం మీరు కూడా చూడవచ్చు. సాధారణంగా దేవాలయాలలో ఇలాంటి పాములను చూడటం చాలా అరుదు.

ఈ వీడియో చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆలయంపై ఉన్న పాము చాలా శక్తివంతమైనదని, కొన్ని ప్రత్యేక శక్తులను కలిగి ఉందని చెబుతున్నారు. మరికొందరు పాము ప్రమాదాన్ని గ్రహించి ముందుజాగ్రత్తగా బుసలు కొడుతోందని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వైరల్ వీడియోను సర్పెంట్ షార్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు, 62,000 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూశారు. మొత్తంమీద.. ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేసేలా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..

రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు

కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?

8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా

వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..

రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!

ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు

Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం

హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!