AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: సొగసు చూడతరమా..? నాట్యమయూరి ఎగిరిపోతే ఎంత బాగుంటుందో కాదా..!

నెమలి అందాన్ని వర్ణించడానికి పదాలు సరిపోకపోవచ్చు. నెమలి రూపం, దాని నాట్యం చూసేందుకు అందంలో సాటిలేనివి. కొన్నిసార్లు ప్రకృతిలో వింతలు జరుగుతాయి. ఆ వింతలలో ఒకటి ఈ నెమలి ఆకాశంలో ఎగురుతుంది. ఇలా ఎగురుతున్న నెమలి వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో, ప్రతిచోటా వైరల్ అవుతోంది.

Flying Peocock
Jyothi Gadda
| Edited By: |

Updated on: Oct 31, 2025 | 3:09 PM

Share

నెమళ్ళు పురి విప్పి నాట్యం చేయడం కొత్తేమీ కాదు. మేఘాలు కమ్మేసిన వేళ వర్షం సూచన ఇవ్వగానే నెమళ్లు పురి విప్పి నృత్యం చేయటం ప్రారంభిస్తాయి. కానీ, ఆకాశంలోకి ఎగురుతూ వెళ్లే అందమైన నెమలిని మీరేప్పుడైనా చూశారా..? కానీ, సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో నాట్యమయూరి గాల్లో ఎగురుతూ వెళ్తున్న వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. నమ్మడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైన ఈ వీడియో ఇప్పుడు చూద్దాం…

నెమలి అందాన్ని వర్ణించడానికి పదాలు సరిపోకపోవచ్చు. నెమలి రూపం, దాని నాట్యం చూసేందుకు అందంలో సాటిలేనివి. కొన్నిసార్లు ప్రకృతిలో వింతలు జరుగుతాయి. ఆ వింతలలో ఒకటి ఈ నెమలి ఆకాశంలో ఎగురుతుంది. ఇలా ఎగురుతున్న నెమలి వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో, ప్రతిచోటా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో, రెండు నెమళ్ళు రోడ్డు మధ్యలో ఆహారం ఎరుకుతింటున్నాయి. కానీ అకస్మాత్తుగా, ఒక నెమలికి ఒక ఆలోచన వచ్చింది ? అది పూర్తిగా నేల నుండి దూకింది. అమాంతంగా పైకి ఎగురుతూ ప్రయాణించాలని. అంతే ఆ అందమైన నెమలి హాయిగా గాల్లోకి ఎగురుతూ చెట్టుపైకి ఎక్కి కూర్చుకుంది.

వీడియో ఇక్కడ చూడండి..

నెమలి ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @CosmicGaiaX అనే ఖాతా షేర్ చేసింది. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. అందమైన కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..

ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు

సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..

వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?

జీవితంలో గెలవాలంటే అదొక్కటి ఉంటే చాలు: పూరి మాటలు కూడా బుల్లెట్లే

వామ్మో.. ఇంట్లో ఈ వస్తువులు ఇలా ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా? నిపుణుల క్లారిటీ ఇదీ!

ఇడ్లీ పిండి పుల్లగా మారిందా? డోంట్ వర్రీ.. ఇదొక్కటి కలపండి

ఎండు చేపలతో మగవారికి బంపర్ బెనిఫిట్స్.. తెలిస్తే ప్లేట్ ఖాళీ