AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్యూట్‌ కపుల్స్‌.. కుక్కల జంట పెళ్లి సందడి చూసేందుకు రెండు కళ్లు చాలవు.. వైరలవుతున్న వీడియో

కుక్క పెళ్లి సీన్ ఎప్పుడైనా చూసారా...? అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు చూడకపోతే మిస్‌ అవుతారు.. ఇంటర్‌నెట్‌ వేదికగా వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: క్యూట్‌ కపుల్స్‌.. కుక్కల జంట పెళ్లి సందడి చూసేందుకు రెండు కళ్లు చాలవు.. వైరలవుతున్న వీడియో
Dog Couple Marriage
Jyothi Gadda
|

Updated on: Jun 26, 2022 | 11:16 AM

Share

సోషల్ మీడియాలో కుక్కలకు సంబంధించి అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కుక్కల ఆట, అమాయకత్వం, యజమానుల పట్ల విశ్వాసంతో కుక్కలు చేసే పనులు అనేకం మనం చూశాం..ఇలాంటి దృశ్యాలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. మీరు కుక్కలకు సంబంధించిన చాలా దృశ్యాలను కూడా చూసి ఉండవచ్చు. అయితే కుక్క పెళ్లి సీన్ ఎప్పుడైనా చూసారా…? అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు చూడకపోతే మిస్‌ అవుతారు.. ఇంటర్‌నెట్‌ వేదికగా వీడియో వైరల్ అవుతోంది.

నిరుత్సాహంగా, డల్ గా ఉండే మనుషుల మనసుల్లో ఉత్సహన్ని నింపేందుకు సోషల్ మీడియాలో వీడియోలకు లోటే లేదు. అదే వరుసలో చేరిన అందమైన దృశ్యం ఇది. కుక్కలు ఇంట్లో చాలా ప్రేమగా పెరుగుతాయి. ఇంటిల్లిపాది ప్రేమలో పెరిగే కుక్కలను యజమానులు పసి పిల్లలుగా చూసుకుంటారు. అదేవిధంగా మరో మహిళ తమ పెంపుడు కుక్కలకు పెళ్లి చేసి ఎంజాయ్ చేసింది. ఈ వీడియో heymynamesluna అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. అందమైన డ్రెస్‌లో ఉన్న మహిళ ముందు రెండు కుక్కలు కూర్చున్న దృశ్యంతో క్లిప్ ప్రారంభమవుతుంది. ఓ కుక్క నల్లకోటు ధరించి ఉంటే, లూనా అనే ఫీమేల్‌ డాగ్ గౌను, పూలు ధరించింది. ఆమె క్యూట్ లుక్ అందంగా ఉంది. కొంతమంది ఆ దృశ్యాన్ని పదే పదే చూస్తూ ఆనందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ఈ వీడియో స్థానికుల దృష్టిని ఆకర్షించింది. శునక ప్రేమికులు ఈ క్యూట్ సీన్‌ని ఆకర్షిస్తున్నారు. దానికి నెటిజన్లు హ్యాపీ రెస్పాన్స్ ఇచ్చారు. కొందరు ఎమోజీలతో స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో చాలా వీక్షణలను పొందడంలో విజయవంతమైంది. మీరు కూడా ఈ సన్నివేశాన్ని ఆస్వాదించవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి