AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: వీడెవడ్రా బాబు..! డాల్ఫిన్‌ను స్వారీ చేస్తున్నాడు.. వైరల్ వీడియోను మీరూ చూడండి..

మీరు ఎప్పుడైనా డాల్ఫిన్‌ను స్వారీ చేయాలనుకున్నారా..? అసలు ఆ ఆలోచన మీ మనసుకు తట్టిందా ఇంతక ముందు..? లేదా ఇంకా డాల్ఫిన్స్ మన..

Trending Video: వీడెవడ్రా బాబు..! డాల్ఫిన్‌ను స్వారీ చేస్తున్నాడు.. వైరల్ వీడియోను మీరూ చూడండి..
Little Boy Riding Dolphin
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 02, 2023 | 7:57 AM

Share

మనలో చాలా మందికి గుర్రం స్వారీ చేయాలనే కోరిక ఉంటుంది. అందుకే ఎక్కడైనా గుర్రం కనిపిస్తే దాని యజమానిని అడిగే ప్రయత్నం చేస్తుంటాం. దానిని స్వారీ చేస్తూ ఫోటోలను తీసుకుని, వాటిని సోషల్ మీడియాలో నలుగురికి కనిపించేలా చూయించుకోవాలని భావిస్తాం. కానీ మీరు ఎప్పుడైనా డాల్ఫిన్‌ను స్వారీ చేయాలనుకున్నారా..? అసలు ఆ ఆలోచన మీ మనసుకు తట్టిందా ఇంతక ముందు..? లేదా ఇంకా డాల్ఫిన్స్ మన మాట ఎందుకు వింటాయి..? మనం స్వారీ చేసేంత సమయం మనకి ఇస్తాయా..? అని ఆలోచిస్తున్నారా..?  తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక చిన్న పిల్లవాడు అలవోకగా దాన్ని స్వారీ చేస్తున్నాడు. దీంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

meena_latha_07 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో మనం దానికి సంబంధించిన దృశ్యాలను చూడవచ్చు. నీటిలో వెళ్తున్న డాల్ఫిన్ పైన పట్టుకుని అలా కొంచెం దూరం వెళ్లి వెనక్కి వచ్చాడు. ఆ డాల్ఫిన్ కూడా చాలా ఇష్టంగా ఎక్కించుకుని తీసుకెళ్లింది. అయితే నెటిజన్లు కొందరు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మూగ జీవికి ఏదైనా హాని కలగవచ్చని.. ఆ పిల్లవాడు లైఫ్ జాకెట్ వేసుకోలేేదని ఆగ్రహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, ఈ వీడయోకు ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల 4 లక్షలకు పైగా వీక్షణలు, 3 లక్షల 77 వేల లైకులు వచ్చాయి. అలాగే ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వారి వారి కామెంట్లను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ ‘జంతువులు మనకు ఆట వస్తువులు కాద’ని రాసుకొచ్చాడు. అలాగే మరో నెటిజన్ ‘మనుషుల కంటే జంతువులనే నమ్మేయవచ్చు’ అని అభిప్రాయపడ్డాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..