Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఇదెక్కడి నడకరా అయ్యా..! మిస్ వరల్డ్ ట్రైనింగ్ అయితే కాదుగా?.. వైరల్ అవుతున్న వీడియో..

నిత్యం ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేసే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఆఖరికి కోపంలో..

Funny Video: ఇదెక్కడి నడకరా అయ్యా..! మిస్ వరల్డ్ ట్రైనింగ్ అయితే కాదుగా?.. వైరల్ అవుతున్న వీడియో..
Duck Walk
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 11, 2023 | 12:59 PM

సోషల్ మీడియా అనేది నిజంగా ఒక అద్భుతం. నిత్యం ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేసే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఆఖరికి కోపంలో ఉన్నవారు అయినా ఈ వీడియో చూస్తే తప్పక నవ్వేస్తారు. ఎందుకంటే మనం ఇప్పటివరకు అందమైన అమ్మాయిలు చేసే క్యాట్‌ వాక్‌ను చూసి ఉంటాం. కానీ ఈ విధమైన నడకను ఎక్కడా చూసి ఉండం. అలాంటి నడక ఇది. విషయం ఏమిటంటే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక బాతుకు సంబంధించినది. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఆ బాతు వయ్యారంగా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తోంది. క్యాట్ వాక్‌కు మించిన రీతిలో  ఈ బాతు నడక ఉండడంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు.

beutefullearth  అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో ఒక బాతు వయ్యారంగా నడవడాన్ని మనం చూడవచ్చు. వీడియో మొదలైన క్షణం నుంచి చివరి క్షణం వరకు కూడా ఆ బాతు అలాగే నడుస్తుంది. అది నడిచే వీధిలో ఎవరూ లేకపోవడంతో అది దర్జాగా నడుచుకుంటూ ముందుకు సాగిపోయింది. ఇక ఈ వీడియోకు పోస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల వీక్షణలు.. సుమారు 4 లక్షల 2 వేల లైకులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను, స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఇది పక్క ఆడ బాతు’ అని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘మిస్ వరల్డ్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటుంద’ని రాసుకొచ్చాడు. అలాగే ఇంకో నెటిజన్ ‘అసలైన రాప్ వాకర్’ అని రిప్లై ఇచ్చాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలు తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ