Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: సముద్రంలో చేపల కోసం వేటకు వెళ్తే.. జాలర్లకు ఊహించని షాక్.. ఎదురుగా.!

సముద్రగర్భంలో అనేక రకాల వింత జీవులు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. అవి ఎన్నో వేల ఫీట్ల లోతులో ఉంటాయి. అలాగే వాటికి...

Viral News: సముద్రంలో చేపల కోసం వేటకు వెళ్తే.. జాలర్లకు ఊహించని షాక్.. ఎదురుగా.!
Fish
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 11, 2021 | 1:48 PM

సముద్రగర్భంలో అనేక రకాల వింత జీవులు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. అవి ఎన్నో వేల ఫీట్ల లోతులో ఉంటాయి. అలాగే వాటికి సంబంధించిన రహస్యాలు మనకెవ్వరికీ తెలియవు. అయితే అప్పుడప్పుడూ అలాంటి జీవులు కొన్ని ఒడ్డుకు కొట్టుకొచ్చిన సందర్భాలు కోకోల్లలు. సరే.! ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ ఇద్దరు జాలర్ల గాలానికి భారీ చేప చిక్కింది. ఇక దాన్ని చూసిన ఆ ఇద్దరి ఫ్యూజులు ఒక్కసారిగా ఔట్ అయ్యాయి. అసలు ఆ చేప ఏంటి.? వివరాలు ఏంటో.? ఇప్పుడు చూద్దాం..

కాలిఫోర్నియాకు చెందిన రిచ్ జర్మన్, మాట్ వీటన్ అనే ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఇక వాళ్ల గాలానికి ఓ చేప చిక్కింది. అది అలాంటి.. ఇలాంటి చేప కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద సన్‌ఫిష్ (Giant Sunfish). దాన్ని పట్టుకోవడం వారికి అసాధ్యం కావడంతో.. తమ కెమెరాలతో ఫోటోలు తీశారు. అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.

1

ఈ భారీ సన్‌ఫిష్.. ఎంత పెద్దదిగా ఉందో.. అంత అసహ్యంగా కూడా ఉందని అన్నారు ఆ మత్స్యకారులు. సుమారు 10 అడుగుల పొడువు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సన్‌ఫిష్ ప్రపంచంలోనే అతిపెద్ద చేపగా రికార్డు సృష్టిస్తుందని అన్నారు. అయితే సదరు చేపకు సంబంధించిన ఫోటోలు ఆధారంగా దాన్ని రికార్డుల్లోకి ఎక్కించలేమని గిన్నిస్ బుక్ నిపుణులు అంటున్నారు. ఆ చేపను పట్టుకోవడం ద్వారా దాని పొడవు, బరువు కొలవొచ్చు. తద్వారా రికార్డుకు పరిగణనలోకి తీసుకునే వీలు ఉంటుందని అన్నారు.

2

ఇదిలా ఉంటే.. ఈ భారీ చేప ఫోటోలు చూసిన నెటిజన్లు.. ఇది చూడటానికి ఏలియన్ షార్క్ మాదిరిగా ఉందని అంటున్నారు. దీని ముఖం వికృతం, వికారంగా ఉందని చెబుతున్నారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద సన్ ఫిష్ 1996లో జపాన్‌లోని చిబాలో కనిపించింది. దాని బరువు దాదాపు 2300 కిలోలు.

Also Read:

Viral News: డిన్నర్ డేట్‌కు వెళ్లారు.. లైట్‌గా ఫుడ్ లాగించారు.. చివరికి బిల్లు చూసి కళ్లు తేలేసారు!

Cricket: 9 బంతుల్లో 50 పరుగులు.. సిక్సర్లతో బౌలర్లను ఏకిపారేసిన బ్యాట్స్‌మెన్.. దెబ్బకు సీన్ రివర్స్!

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా!

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!