AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వణికించిన విమానం.. అంతా కలవరం

అసలే విమానం గాల్లో ఎగురుతోంది. సడెన్ గా పైకి కిందకి కుదుపులు. అసలేం జరుగుతుందో అర్ధం కాని పరిస్తితి. అందులో ప్రయాణిస్తున్నవారంతా  పైప్రాణాలు పైనే పోయాయనుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రిస్టినా నుంచి స్విట్జర్లాండ్ లోని బెసెల్ కు వెళ్తుున్న విమానంలో ఇది చోటుచేసుకుంది. గాల్లో దూసుకెళ్తున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ప్రయాణికులకు అందించేందుకు తీసుకొస్తున్న డ్రింక్స్, వేడివేడి పానీయాలన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి పడ్డాయి. […]

వణికించిన విమానం.. అంతా కలవరం
Anil kumar poka
|

Updated on: Jun 19, 2019 | 4:38 PM

Share

అసలే విమానం గాల్లో ఎగురుతోంది. సడెన్ గా పైకి కిందకి కుదుపులు. అసలేం జరుగుతుందో అర్ధం కాని పరిస్తితి. అందులో ప్రయాణిస్తున్నవారంతా  పైప్రాణాలు పైనే పోయాయనుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రిస్టినా నుంచి స్విట్జర్లాండ్ లోని బెసెల్ కు వెళ్తుున్న విమానంలో ఇది చోటుచేసుకుంది. గాల్లో దూసుకెళ్తున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ప్రయాణికులకు అందించేందుకు తీసుకొస్తున్న డ్రింక్స్, వేడివేడి పానీయాలన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి పడ్డాయి. ఈ పదార్ధాలన్నీ  విమానం సీలింగ్ కు తగిలి ప్రయాణికులపై పడటంతో కొంతమంది శరీరం కాలిపోయింది. వీటిని సప్లై చేస్తున్న ఫ్లైట్ అటెండెంట్ కూడా పట్టుతప్పి పడిపోయింది. అయితే ల్యాండింగ్ కు 20 నిమిషాల ముందు ఈ ప్రమాదం జరగడంతో  బెసెల్ లో విమానం ల్యాండ్ అయిన వెంటనే గాయపడ్డవారిని చికిత్సకు తరలించారు. 30 సెకెన్ల పాటు ఉన్న వీడియోలో  ప్రయాణికుల అవస్థలు కనిపించాయి.

Follow Us
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే