Viral Video: మాస్క్‌తో భయపెట్టాలనుకున్నాడు.. కట్ చేస్తే.. సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే?

కొంతమంది సెలబ్రిటీల ముఖాలు, జంతువులను పోలిన ఫేస్ మాస్కులు వేసుకుని ఎదుటవారిని ఆటపట్టిస్తుంటారు. ఇలా చేయడం...

Viral Video: మాస్క్‌తో భయపెట్టాలనుకున్నాడు.. కట్ చేస్తే.. సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే?
Mask Man
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 11, 2021 | 8:09 AM

కొంతమంది సెలబ్రిటీల ముఖాలు, జంతువులను పోలిన ఫేస్ మాస్కులు వేసుకుని ఎదుటవారిని ఆటపట్టిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ ఇంకొంతమంది అయితే దెయ్యాలు, వికృత ముఖాల ఉన్న మాస్కులు వేసుకుని ఉద్దేశపూర్వకంగానే ఎదుటవారిని భయపెడుతుంటారు. ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు చిక్కులు తప్పవు. ఇక తాజాగా అటువంటి ఘటన ఒకటి పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పాకిస్థాన్‌లోని పెషావర్‌కు చెందిన ఓ వ్యక్తి వికృతమైన ముఖాన్ని పోలిన ఓ మాస్క్‌ను పెట్టుకుని రోడ్డు మీద వెళ్ళేవారిని భయపెట్టి ఆటపట్టించాలని అనుకున్నాడు. కట్ చేస్తే అతడి ప్లాన్ బెడిసికొట్టింది. అతడిని పోలీసులు అరెస్ట్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కూడా నైలా ఇనాయత్ అనే జర్నలిస్ట్ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది.

కాగా, పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటనలు కొత్తమే కాదు. ఇలా భయంకరమైన మాస్కులు ధరించి అల్లరి చేసేవారిని గతంలోనూ పాక్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..