Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో కనిపెట్టగలరా? గుర్తిస్తే మీరే ఖిలాడీలు.!

మనల్ని మాయ చేసే ఫోటోలు కొన్ని అప్పుడప్పుడూ ఇంటర్నెట్‌లో తారసపడుతుంటాయి. వాటిలోని..

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో కనిపెట్టగలరా? గుర్తిస్తే మీరే ఖిలాడీలు.!
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 08, 2022 | 12:15 PM

మనల్ని మాయ చేసే ఫోటోలు కొన్ని అప్పుడప్పుడూ ఇంటర్నెట్‌లో తారసపడుతుంటాయి. వాటిలోని రహస్యాలను కనుక్కోవాలంటే.. మన ఐ పవర్‌ ఖతర్నాక్‌లా ఉండాల్సిందే. చిక్కుముడిని సాల్వ్ చేయడంలో ఈ మధ్య నెటిజన్లు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ చిక్కుముడిలే ఈ ఫోటో పజిల్స్. ఫోటో పజిల్స్‌లో పైకి కనిపించేవి ఒకటి.. లోపల ఉండే మరొకటి. వాటిని కనుక్కోవాలని మన కళ్లకు పదునెక్కువ ఉండాలి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైన పేర్కొన్న చిత్రంలో ఓ పిల్లి దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఓ ఇంటి బ్యాక్‌ ఏరియాగా ఆ ప్రాంతం కనిపిస్తోంది కదూ.. అవును మీరు అనుకున్నది కరక్టే. అక్కడే పిల్లి ఎంచక్కా సేద తీరుతోంది. మీ కళ్లకు సవాల్ విసురుతోంది. లేట్ ఎందుకు తగ్గేదేలే అన్నట్లుగా ఓసారి లుక్కేయండి. నూటికి 99 మంది ఈ చిత్రంలో పిల్లిని గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీ సంగతేంటి.. మీ ఐ పవర్‌ను టెస్ట్ చేయండి.. ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..