Watch: ఇద్దరు దాటడానికి లేని ఓ చిన్న సందులో ట్రాఫిక్ సిగ్నల్.. వీడియో చూశారో అవాక్కే..!

ఇందులోంచి వెళ్లడానికి రహదారి ప్రవేశ ద్వారం వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రారంభంలో ఉన్న సిగ్నల్ బటన్ నొక్కితే అటుపక్క వారికి రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో వారు అక్కడ ఆగిపోతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

Watch: ఇద్దరు దాటడానికి లేని ఓ చిన్న సందులో ట్రాఫిక్ సిగ్నల్.. వీడియో చూశారో అవాక్కే..!
traffic-signal-in-that-small-lane
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 16, 2024 | 1:29 PM

ప్రపంచంలోని అత్యంత ఇరుకైన రోడ్లలో ఇది కూడా ఒకటి. అయితే, ఇక్కడో విశేషం ఉంది. అది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్‌ అవుతారు. పాదచారులు నడవడానికి మాత్రమే సరిపడేలా ఉంటుంది ఈ సందు. పొరపాటున కూడా ఏ ఇద్దరు ఒకేసారి వెళ్లాలని ప్రయత్నించారో అంతే సంగతులు.. ఎంత సన్నటి వ్యక్తులు కూడా ఈ సందులోంచి పక్కపక్కన వెళ్లడానికి లేదు. ఒక్కరు మాత్రమే వెళ్లగలరు. ఇటు వైపు ఉన్న వాళ్లు అటు వెళ్లాలంటే.. అటునుంచి ఎవరూ రాకుండా ఉండాలి.. లేదంటే.. ఇద్దరూ మధ్యలో ఇరుక్కుపోవాల్సిందే..

ఈ వీడియో చూడండి..

అలాంటి సందులోంచి వెళ్లేందుకు ఇక్కడ ఓ ప్రత్యేక ఏర్పాటు చేశారు.. ఇందులోంచి వెళ్లడానికి రహదారి ప్రవేశ ద్వారం వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రారంభంలో ఉన్న సిగ్నల్ బటన్ నొక్కితే అటుపక్క వారికి రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో వారు అక్కడ ఆగిపోతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే