AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సలాం పోలీస్.. చిన్నారిని కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. వైరల్ అవుతోన్న వీడియో

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎదో ఒక దగ్గర రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Viral Video: సలాం పోలీస్.. చిన్నారిని కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2022 | 10:51 AM

Share

viral video: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎదో ఒక దగ్గర రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లపై పిల్లను తీసుకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలను కాపాడుకుంటూ ఉండాలి నిర్లక్ష్యంగా వదిలిపెడితే పరిస్థితులు భయంకరంగా మారిపోతాయి. తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీరియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్నారిను ట్రాఫిక్ పోలీస్ కాపాడిన తీరును చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ఈ సంఘటన జరిగింది.

ఒక ట్రాఫిక్ పోలీసు రద్దీగా ఉన్న రోడ్డులో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ రిక్షా నుంచి ఓ చిన్నారి జారీ రోడ్డు పై పడిపోయింది. అది గమనించిన ట్రాఫిక్ పోలీస్ హుటాహుటిన ఆ చిన్నారి దగ్గరకు చేరుకున్నాడు. ఆ చిన్నారి పైకి ఈ వాహనం రాకుండా అడ్డుకొని వెంటనే ఆ పాపను ఎత్తుకొని పక్కకు తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోతెగ వైరల్ అవుతోంది. చిన్నారి ని రక్షించిన పోలీస్ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!