Viral Video: ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే.. జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే

దూరం నుంచి చూస్తే అడవి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అక్కడ నిత్యం ఎన్నో సవాళ్లే. వాటిని దగ్గరుండి చూసిన వారికే ఈ విషయం బాగా అర్థం అవుతుంది. అడవిలో నివసించే జంతువులు మనుషుల....

Viral Video: ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే.. జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే
Deers Trapped On Hill
Follow us

|

Updated on: Jul 04, 2022 | 12:05 AM

దూరం నుంచి చూస్తే అడవి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అక్కడ నిత్యం ఎన్నో సవాళ్లే. వాటిని దగ్గరుండి చూసిన వారికే ఈ విషయం బాగా అర్థం అవుతుంది. అడవిలో నివసించే జంతువులు మనుషుల కంటే ఎక్కువ ఇబ్బందులకు గురవుతుంటాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయాసలు పడుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు జింకలు తమ ప్రాణాలను పణంగా పెట్టి కొండపై నిలబడి ఉన్నాయి. వాటి వెనకాలే రెండు తోడేళ్లు ఉన్నాయి. అవి ముందడుగు వేస్తే కొండపై నుంచి కింద పడిపోతాయి. వెనకడుగు వేస్తే తోడేళ్లు తినేస్తాయి. ఇదే సమయంలో తోడేళ్లు కూడా కొండపై నుంచి పడిపోతామేమోనని భయపడుతుండటం తెలుస్తోంది. అందుకే వాటి ముందు టార్గెట్ ఉన్నా అవి వాటిని చంపేందుకు సాహసం చేయడం లేదు. కాగా జింకల పని ఎప్పుడైనా ఇక్కడితో ముగిసిపోవచ్చని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nature_Animals_Bird (@nature_animals_bird)

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. నెటిజన్లు ఈ వీడియోను చూడటమే కాకుండా తమ స్నేహితులకూ షేర్ చేస్తున్నారు. తన అదృష్టం గురించి పదేపదే ఏడ్చేవాళ్లు ఈ క్లిప్‌ను తప్పక చూడాలని, ఈ క్లిప్ నిజంగా హృదయాన్ని కదిలిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి