Viral Video : ఓరీ..నీ ప్రేమ తగలెట్టా.. పిల్లాడిని కొరికి టాటూ వేసింది.. పోతార్రరేయ్..

అబ్బాయిలు జాగ్రత్త.. ఇలాంటి అమ్మాయి గర్ల్‏ఫ్రెండ్ అయితే మీ పని గోవిందా..! ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి మందికి పైగా ఈ వీడియోను చూడగా, ఐదు లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. దీనితో పాటు, ఈ పేజీలో చాలా వీడియోలు అప్‌లోడ్ చేయబడ్డాయి, వీటిని చూస్తే ఇదేం ప్రేమరా బాబు అని మీరు షాక్ అవుతారు.

Viral Video : ఓరీ..నీ ప్రేమ తగలెట్టా.. పిల్లాడిని కొరికి టాటూ వేసింది.. పోతార్రరేయ్..
Girlfriend Bit Tattoo
Follow us

|

Updated on: Oct 02, 2023 | 12:45 PM

హీరో-హీరోయిన్‌లు తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడం అనేక సినిమాల్లో చూసి ఉంటారు. అందులో వారు తమ ప్రియుడు, ప్రియురాలికి పువ్వులు లేదా ఖరీదైన బహుమతిని ఇచ్చి ప్రపోజ్‌ చేస్తారు. సాధారణంగా ఈ పద్ధతులు ఎక్కువగా ప్రేమను వ్యక్తీకరించడానికి అనుసరిస్తుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఆధునిక కాలంలో ప్రేమ ప్రొజల్‌ నిర్వచనం కూడా మారిపోయింది. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రేమ కథలకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు మనం సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఇందులో ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి వింత వింతలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఓ అమ్మాయి తన ప్రియుడి చేతిని కొరికి, ఆ పంటి ఘాటు గుర్తులనే టాటూ వేయించుకున్నాడు. ఈ వీడియో చూసిన వినియోగదారులు మిశ్రమ కామెంట్లను ఇస్తూ తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by A K A S H ⚡️ G U J J U (@skytattoos111)

ఇన్‌స్టాగ్రామ్‌లో స్కైటాటు అనే పేజీలో అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియోలో, ఒక అమ్మాయి మొదట తన ప్రియుడి చేతిని తన పళ్ళతో గట్టిగా అచ్చు పడేలా కొరికింది. ఆమె పంటి ఆనవాళ్లు చేతిపై మచ్చగా పడ్డాయి. ఆ గుర్తులను పచ్చబొట్టుగా వేయించాడు. ప్రియురాలి ప్రేమ కాటుపై ప్రియుడు తన చేతిపై టాటూ వేయించుకున్నాడు. అంతే కాదు ఆ అమ్మాయి ప్రియుడు తన గర్ల్ ఫ్రెండ్ పేరు, టాటూ వేయించుకున్న తేదీని కూడా రాసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు.

అయితే, ఈ వీడియో చూసిన తర్వాత, వినియోగదారులు భిన్నమైన కామెంట్లు చేశారు. ఓహ్ గాడ్.. ఇలాంటి మనుషులు ఎక్కడ్నుంచి వచ్చార్రా బాబు అంటూ ఒకరు స్పందించగా, మరొక వినియోగదారు స్పందిస్తూ.. ఇది చాలు.. ఇక నేను నా ఇన్‌స్టాగ్రామ్‌ను రిమూవ్‌ చేయాలనుకుంటున్నాను.. అని చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి మందికి పైగా ఈ వీడియోను చూడగా, ఐదు లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. దీనితో పాటు, ఈ పేజీలో చాలా వీడియోలు అప్‌లోడ్ చేయబడ్డాయి, వీటిని చూస్తే ఇదేం ప్రేమరా బాబు అని మీరు షాక్ అవుతారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'అందుకే నా పెళ్లి హడావిడిగా జరిగిపోయింది': స్టార్ హీరోయిన్
'అందుకే నా పెళ్లి హడావిడిగా జరిగిపోయింది': స్టార్ హీరోయిన్
ఎఫ్‌డీలపై బ్యాంకుల కన్నా అధిక వడ్డీ.. మీ డబ్బుకు ప్రభుత్వ భరోసా
ఎఫ్‌డీలపై బ్యాంకుల కన్నా అధిక వడ్డీ.. మీ డబ్బుకు ప్రభుత్వ భరోసా
కుళాయిపై ఉప్పు, తెల్లటి మరకలను ఎలా తొలగించాలి? సింపుల్ ట్రిక్!
కుళాయిపై ఉప్పు, తెల్లటి మరకలను ఎలా తొలగించాలి? సింపుల్ ట్రిక్!
సెప్టెంబర్‌లో జరిగే పలు ప్రభుత్వ ఉద్యోగాల రాత పరీక్షలు ఇవే..
సెప్టెంబర్‌లో జరిగే పలు ప్రభుత్వ ఉద్యోగాల రాత పరీక్షలు ఇవే..
ప్రభాస్‌ ప్రొడ్యూసర్లకు ఆదిపురుష్‌ కెప్టెన్‌ ఓం రవుత్‌ భరోసా.!
ప్రభాస్‌ ప్రొడ్యూసర్లకు ఆదిపురుష్‌ కెప్టెన్‌ ఓం రవుత్‌ భరోసా.!
పెళ్లయిన ఐదేళ్లకు ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు
పెళ్లయిన ఐదేళ్లకు ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు
ప్రయాణికులకు శుభవార్త.. వినాయక చవితికి భారీగా ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికులకు శుభవార్త.. వినాయక చవితికి భారీగా ప్రత్యేక రైళ్లు..
విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్‌..!
విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్‌..!
250 ఏళ్ల నాటి ఆలయాన్ని వదిలి పెట్టని కేటుగాళ్ళు..!
250 ఏళ్ల నాటి ఆలయాన్ని వదిలి పెట్టని కేటుగాళ్ళు..!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.