Viral Photo: ఈ ఫోటోలో కొండచిలువ దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్.. 99% ఫెయిల్!

ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదొకటి వైరల్ అవుతూనే ఉంది. కొన్నిసార్లు ఫోటోలు చక్కర్లు కొడుతుంటే..

Viral Photo: ఈ ఫోటోలో కొండచిలువ దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్.. 99% ఫెయిల్!
Spot The Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 21, 2022 | 8:59 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదొకటి వైరల్ అవుతూనే ఉంది. కొన్నిసార్లు ఫోటోలు చక్కర్లు కొడుతుంటే.. మరికొన్నిసార్లు వీడియోలు.. ఇంకొన్నిసార్లు ఫోటో పజిల్స్. ఇటీవల మెదడుకు చురుకుదనాన్ని, కళ్లకు పదునుపెట్టే ఫోటో పజిల్స్‌పై అందరి దృష్టి పడింది. సవాళ్లను ఇష్టపడేవారు వీటిని ఓ పట్టు పడుతున్నారు. తగ్గేదేలే అన్నట్లుగా అందులో ఉన్న జంతువును కనిపెడుతున్నారు. ఇంటర్నెట్‌లో ‘ఈ ఫోటోలో పాము దాగుంది’, ‘ఈ ఫోటోలో సింహం నక్కింది’ అనే పజిల్స్ మీరూ చూసే ఉంటారు. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ కొండచిలువ దాగుంది. దాన్ని మీరు గుర్తించాలి. మొదటిగా ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అదొక మొక్క మాత్రమేనని భ్రమ పడతారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. ఆ మొక్కలో ఓ కొండచిలువ నక్కింది. నిశితంగా చూస్తే మీరు దాన్ని గుర్తించవచ్చు. కొంతమంది ఈ ఫోటోలోని కొండచిలువను ఈజీగా కనిపెట్టేస్తే.. మరికొంతమంది ఇందులో కొండచిలువ ఏం లేదని చెబుతున్నారు. మరి మీరేమంటారు.! లేట్ ఎందుకు ఓసారి ఫోటోపై మీరూ లుక్కేయండి. 10 సెకన్లలో మీరు గుర్తిస్తే మీరే జీనియస్.. ఒకవేళ లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి..