Viral Video: కిడ్నీ దానంతో మిగిలిన ప్రాణం.. దాత ఎవరో తెలిసి అతడి గుండె చెరువయ్యింది

ఇది నిజంగా కంటతడి పెట్టించే సన్నివేశం అంటున్నారు. ఫిబ్రవరి 27న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించుకుంది. అంతేకాకుండా ఇది మనసుకు హత్తుకునే సన్నివేశమని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేశారు.

Viral Video: కిడ్నీ దానంతో మిగిలిన ప్రాణం.. దాత ఎవరో తెలిసి అతడి గుండె చెరువయ్యింది
Kidney Donor
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 03, 2023 | 7:18 PM

తండ్రీకూతుళ్ల బంధం చాలా మధురమైనది. ఒక తండ్రి ఎప్పుడూ తన కొడుకు కంటే తన కూతుర్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. అలాంటి తండ్రీకూతుళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తున్న ఒక మంచి మంచి ఉదాహరణ . కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న తన తండ్రికి ఓ కూతురు కిడ్నీ దానం చేసింది. తన కూతురు తనకు ప్రాణం పోస్తోందని తెలిసి ఆస్పత్రిలో విలపిస్తున్న తండ్రి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఫిబ్రవరి 27న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించుకుంది. అంతేకాకుండా ఇది మనసుకు హత్తుకునే సన్నివేశమని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేశారు.

తన కూతురిని చూడగానే, ఆ వ్యక్తి తీవ్ర భావోద్వేగానికి గురవుతాడు. తనకు కిడ్నీ దానం చేసి పునర్‌ జన్మనిస్తుంది తన కూతురే అని తెలిసి ఆ తండ్రి కన్నీటి పర్యాంతమవుతున్నాడు. తండ్రి ఆవేదన చూసిన ఆ కూతురు తన తండ్రిని ఓదార్చడానికి చిరునవ్వుతో సమాధానం ఇవ్వడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

నేను చాలా దురదృష్టవంతుడిని, నాకు కిడ్నీ దానం చేసిన వ్యక్తి ఎవరో కనుక్కోలేకపోయాను అంటూ ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు సైతం స్పందించారు. ఇది నిజంగా కంటతడి పెట్టించే సన్నివేశం అంటున్నారు. ఆ కూతురు తన తండ్రిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుతోందంటూ పలువురు కామెంట్‌ చేశారు. వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...