Bride Makeup: ఇలాగే ఉంటారు బ్రో..! వధువు ముఖాన్ని టచ్‌చేసిన వరుడికి ఝలక్‌.. ఏం జరిగిందో చూస్తే..

పెళ్లిలో నూతన వధూవరులు సైతం తమ స్పెషల్‌ డేని మరింత స్పెషల్‌గా మార్చుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగా కొన్ని చిలిపి చేష్టలు చేస్తుంటారు. అవి ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి కూడా. ప్రస్తుతం అలాంటిదే వధూవరులకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. అందులో వరుడు చేసిన పనికి వధువు షాక్‌ అవుతుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ పోస్ట్‌పై ప్రజలు తమ స్పందనలను వ్యక్తం చేస్తున్నారు.

Bride Makeup: ఇలాగే ఉంటారు బ్రో..! వధువు ముఖాన్ని టచ్‌చేసిన వరుడికి ఝలక్‌.. ఏం జరిగిందో చూస్తే..
Bride Makeup
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2023 | 8:34 AM

మన దేశంలో వివాహ వేడుకలంటే మామూలుగా ఉండదు. బంధువుల హడావిడి, చిన్నారులు, యువత సందడి.. డ్యాన్సులు, ఆట పాటలు ఇలా ఎవరికి నచ్చినట్టు వారు సందడి చేస్తుంటారు. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన పలు ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు కూడా ఇలాంటి వీడియోలను విపరీతంగా ఇష్టపడుతున్నారు. పెళ్లిలో నూతన వధూవరులు సైతం తమ స్పెషల్‌ డేని మరింత స్పెషల్‌గా మార్చుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగా కొన్ని చిలిపి చేష్టలు చేస్తుంటారు. అవి ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి కూడా. ప్రస్తుతం అలాంటిదే వధూవరులకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. అందులో వరుడు చేసిన పనికి వధువు షాక్‌ అవుతుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ పోస్ట్‌పై ప్రజలు తమ స్పందనలను తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఈ వీడియోను ఫన్నీగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

పెళ్లిళ్లలో వధువుకు మేకప్ చేయటం సహజం. అందంగా కనిపించటం కోసం ఇప్పుడు అందరూ మేకప్‌లనే ఆశ్రయిస్తున్నారు. కానీ, కొన్నిసార్లు అధిక మేకప్ కారణంగా ముఖం వింతగా కనిపిస్తుంది. వరుడు తన వధువు ముఖాన్ని తన వేలితో టచ్‌ చేసినప్పుడు..అతని వేలికి మేకప్ అంటుకుని రావడం వీడియోలో కనిపించింది. ఇది చూసిన వధువు సిగ్గుపడుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో, చాలా మంది దీనిపై తమ అభిప్రాయాన్ని కూడా తెలిపారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందించారు. ఈ వీడియో చూసిన జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆడవాళ్ల అందం వెనుక ఇంత మేకప్‌ ఉంటుందా..? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. పైకి కనిపించే అందం చూసి మోసపోకు సోదరా అంటూ మరికొందరు ఫన్నీగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?