సఫారీ సమయంలో కనిపించిన పులి.. తర్వాత ఏం జరిగిందంటే ??

అటవీ ప్రాంతాల్లోని మృగాలను చూసేందుకు సఫారీ జర్నీ కోసం చాలా మంది ఉత్సాహం చూపుతారు. జంతువులను చూడగానే ఉత్సాహంతో పాటు కొంత భయానికి గురవుతారు. టైగర్‌ సఫారీకి వెళ్లిన కొందరు సందర్శకులు దీనికి భిన్నంగా ప్రవర్తించారు. వారికి ఒక పులి కనిపించింది. సఫారీలో వాహనాల మధ్యలో అది నడిచింది. సందర్శకులు కేరింతలు కొట్టి రచ్చ చేశారు. అయినప్పటికీ అది వారిని పట్టించుకోలేదు.

సఫారీ సమయంలో కనిపించిన పులి.. తర్వాత ఏం జరిగిందంటే ??

|

Updated on: Dec 08, 2023 | 7:30 PM

అటవీ ప్రాంతాల్లోని మృగాలను చూసేందుకు సఫారీ జర్నీ కోసం చాలా మంది ఉత్సాహం చూపుతారు. జంతువులను చూడగానే ఉత్సాహంతో పాటు కొంత భయానికి గురవుతారు. టైగర్‌ సఫారీకి వెళ్లిన కొందరు సందర్శకులు దీనికి భిన్నంగా ప్రవర్తించారు. వారికి ఒక పులి కనిపించింది. సఫారీలో వాహనాల మధ్యలో అది నడిచింది. సందర్శకులు కేరింతలు కొట్టి రచ్చ చేశారు. అయినప్పటికీ అది వారిని పట్టించుకోలేదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేస్తూ, టైగర్ సఫారీ ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిందో కానీ వాట్సాప్ వీడియో చూసానని, అయితే వాహనాలు, వాటిపై జనం తనను చుట్టుముట్టడం చూసి పులి ఏమనుకుందో? అని క్యాప్షన్‌లో రాశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పర్యాటకుల చర్యను చాలా మంది ఖండించారు. ఇలాంటి వారిని సఫారీకి అనుమతించకూడదంటూ కొందరు మండిపడ్డారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లిలో వెయిటర్‌ను కొట్టి చంపిన అతిథులు.. ఏం జరిగిందంటే ??

ఏపీలో తుపాన్ బీభత్సం.. సంతకు వెళ్లి వస్తూ వాగులో కొట్టుకుపోయారు

రైల్ కోచ్‌ దిగువ భాగం నుంచి వెలువడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

పెళ్లి వేడుకలో బెల్లీ డాన్స్‌ అదరగొట్టిన తాతగారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఆటో డ్రైవర్‌ సాహసం.. తప్పిన పెను ప్రమాదం

Follow us