పెళ్లిలో వెయిటర్‌ను కొట్టి చంపిన అతిథులు.. ఏం జరిగిందంటే ??

పెళ్లంటేనే ఎంతో సందడిగా జరిగే వేడుక. బంధుమిత్రులు, చిన్న పిల్లలూ అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేస్తుంటారు. ఇక పెళ్లిలో విందు గురించి చెప్పనక్కర్లేదు. రకరకాల వంటకాలతో ప్లేటు నిండిపోతుంది. పోటీపడి అతిథులకు వడ్డిస్తుంటారు. ఇక పెళ్లిలో చిన్న చిన్న గొడవలు జరగడం కూడా పరిపాటే. అసలు గొడవలు లేకపోతే సందడే ఉండదు.. కానీ కొందరు చిన్న విషయాలకే పెద్ద గొడవ చేస్తారు. ఏకంగా కొట్టుకునేవరకూ వెళ్తారు.

పెళ్లిలో వెయిటర్‌ను కొట్టి చంపిన అతిథులు.. ఏం జరిగిందంటే ??

|

Updated on: Dec 08, 2023 | 7:28 PM

పెళ్లంటేనే ఎంతో సందడిగా జరిగే వేడుక. బంధుమిత్రులు, చిన్న పిల్లలూ అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేస్తుంటారు. ఇక పెళ్లిలో విందు గురించి చెప్పనక్కర్లేదు. రకరకాల వంటకాలతో ప్లేటు నిండిపోతుంది. పోటీపడి అతిథులకు వడ్డిస్తుంటారు. ఇక పెళ్లిలో చిన్న చిన్న గొడవలు జరగడం కూడా పరిపాటే. అసలు గొడవలు లేకపోతే సందడే ఉండదు.. కానీ కొందరు చిన్న విషయాలకే పెద్ద గొడవ చేస్తారు. ఏకంగా కొట్టుకునేవరకూ వెళ్తారు. తాజాగా ఓ పెళ్లిలో అతిథులు భోజనం ప్లేట్లు తమకు తగిలాయని వెయిటర్‌ను కొట్టి చంపేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ అంకుర్ విహార్ సీజీఎస్ వాటికలో పంకజ్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ జరుగుతున్న వివాహం సందర్భంగా అతిథులు భోజనాలు చేస్తున్నారు. తిన్న ప్లేట్లను శుభ్రం చేసేందుకు తీసుకెళ్తున్నాడు పంకజ్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో తుపాన్ బీభత్సం.. సంతకు వెళ్లి వస్తూ వాగులో కొట్టుకుపోయారు

రైల్ కోచ్‌ దిగువ భాగం నుంచి వెలువడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

పెళ్లి వేడుకలో బెల్లీ డాన్స్‌ అదరగొట్టిన తాతగారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఆటో డ్రైవర్‌ సాహసం.. తప్పిన పెను ప్రమాదం

కన్నీరు పెట్టుకున్న కిమ్‌ !! నియంతను ఏడిపించిన వారు ఎవరు ??

Follow us