పెళ్లి వేడుకలో బెల్లీ డాన్స్ అదరగొట్టిన తాతగారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. అందుకే కొందరు తమ వివాహం బంధుమిత్రులందరి సమక్షంలో అంగరంగవైభవంగా జరగానికి కోరుకుంటారు. ఇక పెళ్లి సందర్భంగా రకరకాల వేడుకలు నిర్వహిస్తారు. వీటిలో హల్దీ ఫంక్షన్, సంగీత్ ముఖ్యమైనవి. అలా వివాహం సందర్భంగా జరుగుతున్న సంగీత్ వేడుకలో చిన్నా పెద్దా అందరూ సంతోషంగా డాన్స్ చేసారు. ఇందులో విశేషమేంటంటే 75 ఏళ్ల వృద్ధుడు బెల్లీ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. అందుకే కొందరు తమ వివాహం బంధుమిత్రులందరి సమక్షంలో అంగరంగవైభవంగా జరగానికి కోరుకుంటారు. ఇక పెళ్లి సందర్భంగా రకరకాల వేడుకలు నిర్వహిస్తారు. వీటిలో హల్దీ ఫంక్షన్, సంగీత్ ముఖ్యమైనవి. అలా వివాహం సందర్భంగా జరుగుతున్న సంగీత్ వేడుకలో చిన్నా పెద్దా అందరూ సంతోషంగా డాన్స్ చేసారు. ఇందులో విశేషమేంటంటే 75 ఏళ్ల వృద్ధుడు బెల్లీ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. తమదైనశైలిలో కామెంట్లతో హోరెత్తించారు. కొందరికి ఏజ్ ఓ నెంబర్ మాత్రమే. వారు ఎల్లప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ పెళ్లిలో డాన్స్ చేసిన వృద్ధుడు కూడా అదే నిరూపించాడు. ఆ పెద్దాయన సంగీత్‌లో వినిపించిన పాటకు అనుగుణంగా నడుమును వయ్యారంగా ఊపుతూ లయబద్దంగా డాన్స్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటో డ్రైవర్ సాహసం.. తప్పిన పెను ప్రమాదం
కన్నీరు పెట్టుకున్న కిమ్ !! నియంతను ఏడిపించిన వారు ఎవరు ??
డమ్మీ బాంబు అని భావించిన దంపతులకు షాక్ !!
తెలుగు సినిమా విలన్ అరెస్ట్ !! పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

