తెలుగు సినిమా విలన్ అరెస్ట్ !! పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ప్రముఖ నటుడు, విలన్ భూపిందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం తలెత్తడంతో అతడు తన రివాల్వర్‌తో విచాక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భూపిందర్ సింగ్‌తో పాటు అతడి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌన్‌కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్ సింగ్ ఫామ్ హౌస్ ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ప్రముఖ నటుడు, విలన్ భూపిందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం తలెత్తడంతో అతడు తన రివాల్వర్‌తో విచాక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భూపిందర్ సింగ్‌తో పాటు అతడి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌన్‌కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్ సింగ్ ఫామ్ హౌస్ ఉంది. దీని పక్కనే గుర్దీప్ సింగ్ నివాసం ఉంటున్నాడు. ఇద్దరి స్థలం సరిహద్దులో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆదివారం ఆ చెట్లను తొలగించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆవేశంలో భూపిందర్ సింగ్ లైసెన్స్ పొందిన తన పిస్టల్‌తో వరుస కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గుర్‌దీప్ సింగ్, అతడి భార్య మీరాబాయ్, తనయుడు బుటా సింగ్ తీవ్రంగా గాయపడగా మరో తనయుడు గోబింద్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవి కృత్రిమ నవ్వులు !! బందీలకు మత్తుమందు ఇచ్చిన హమాస్
ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న పాక్ అమ్మాయి భారత్ అబ్బాయి !! కొవిడ్ కష్టాలు దాటి ఒక్కటవుతున్న వేళ
బైజూస్‌లో జీతాల చెల్లింపునకు ఆయన ఇల్లు తాకట్టు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

