ఆగిపోయిన రవితేజ, గోపిచంద్ సినిమా
ఓ స్టార్ హీరోతో చేయాలనుకున్న ఫిల్మ్‌ను..! అఫీషియల్ ఫోటోస్‌తో అనౌన్స్‌మెంట్ చేసిన సినిమాను..! మధ్యలో వదిలేసి.. ఆ సినిమానే మరో హీరోతో తెరకెక్కిస్తుంటే.. అది ఖచ్చితంగా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఇక ఇప్పుడు రవితేజ గోపీచంద్ మలినేని సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు.,. తెలుగు టూ స్టేట్స్‌లో.. సోషల్ మీడియా హ్యాండిల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఆఫ్టర్ క్రాక్ బ్లాక్ బాస్ట్ హిట్.. గోపీచంద్ మలినేని మరో సారి.. మాస్ రాజా రవితేజతో.. ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేశారు.
ఓ స్టార్ హీరోతో చేయాలనుకున్న ఫిల్మ్‌ను..! అఫీషియల్ ఫోటోస్‌తో అనౌన్స్‌మెంట్ చేసిన సినిమాను..! మధ్యలో వదిలేసి.. ఆ సినిమానే మరో హీరోతో తెరకెక్కిస్తుంటే.. అది ఖచ్చితంగా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఇక ఇప్పుడు రవితేజ గోపీచంద్ మలినేని సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు.,. తెలుగు టూ స్టేట్స్‌లో.. సోషల్ మీడియా హ్యాండిల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఆఫ్టర్ క్రాక్ బ్లాక్ బాస్ట్ హిట్.. గోపీచంద్ మలినేని మరో సారి.. మాస్ రాజా రవితేజతో.. ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేశారు. RT 4 GM అనే వర్కింగ్ టైటిల్‌తో.. రవితేజ, మైత్రి ప్రొడ్యూసర్స్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఇప్పుడీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సఫారీ సమయంలో కనిపించిన పులి.. తర్వాత ఏం జరిగిందంటే ??
పెళ్లిలో వెయిటర్‌ను కొట్టి చంపిన అతిథులు.. ఏం జరిగిందంటే ??
ఏపీలో తుపాన్ బీభత్సం.. సంతకు వెళ్లి వస్తూ వాగులో కొట్టుకుపోయారు
రైల్ కోచ్ దిగువ భాగం నుంచి వెలువడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
పెళ్లి వేడుకలో బెల్లీ డాన్స్ అదరగొట్టిన తాతగారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

