Abhiram Daggubati: గ్రాండ్‌గా జరిగిన రానా తమ్ముడి పెళ్లి.. నెట్టింట హాట్ టాపిక్ ఇదే..

Abhiram Daggubati: గ్రాండ్‌గా జరిగిన రానా తమ్ముడి పెళ్లి.. నెట్టింట హాట్ టాపిక్ ఇదే..

Anil kumar poka

|

Updated on: Dec 08, 2023 | 10:40 AM

గత కొన్ని రోజుల ముందు నుంచి సురేష్ బాబు చిన్నబ్బాయి.. రానా తమ్ముడి పెళ్లి, జరగనుందనే న్యూస్‌ వింటూనే ఉన్నాం కదా...! పెళ్లి వేడుకకోసం వీరందరూ శ్రీలంక వెళ్లారనే అప్డేట్‌ను అందరూ ఎరిగే ఉన్నాం కదా..! అయితే ఆ పెళ్లే... అనుకున్న టైంకు.. అనుకున్నట్టుగా అంగరంగవైభవంగా జరిగినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు.. సురేష్ బాబు చిన కొడుకు.. రానా తమ్ముడు! దగ్గుబాటి అభిరాం తాజాగా మ్యారీడ్‌ లైప్‌లోకి అడుగుపెట్టాడు. తనకు వరుసకు మరదలు అయిన ప్రత్యూష అనే అమ్మాయి మెడలో తాళి కట్టాడు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో..

గత కొన్ని రోజుల ముందు నుంచి సురేష్ బాబు చిన్నబ్బాయి.. రానా తమ్ముడి పెళ్లి, జరగనుందనే న్యూస్‌ వింటూనే ఉన్నాం కదా…! పెళ్లి వేడుకకోసం వీరందరూ శ్రీలంక వెళ్లారనే అప్డేట్‌ను అందరూ ఎరిగే ఉన్నాం కదా..! అయితే ఆ పెళ్లే… అనుకున్న టైంకు.. అనుకున్నట్టుగా అంగరంగవైభవంగా జరిగినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు.. సురేష్ బాబు చిన కొడుకు.. రానా తమ్ముడు! దగ్గుబాటి అభిరాం తాజాగా మ్యారీడ్‌ లైప్‌లోకి అడుగుపెట్టాడు. తనకు వరుసకు మరదలు అయిన ప్రత్యూష అనే అమ్మాయి మెడలో తాళి కట్టాడు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో.. తన కొద్ది మంది తన నియర్ అండ్ డియర్స్ సమక్షంలో ఈ వేడుక చేసుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటి వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిరాంకు కుప్పలు తెప్పలుగా పెళ్లి విషెస్ వచ్చేలా చేస్తున్నాయి. ఇక తేజ డైరెక్షన్లో తెరకెక్కిన అహింస సినిమాతో దగ్గుబాటి అభిరాం హీరోగా.. సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్‌ అవడంతో.. మరో సారి సినిమా ఏదీ చేయకుండా కొంతకాలం… సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఈ గ్యాబ్‌లోని తన మరదలును పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు అభిరాం..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.