అవి కృత్రిమ నవ్వులు !! బందీలకు మత్తుమందు ఇచ్చిన హమాస్
హమాస్ చెరలో ఉన్న బందీలు ఇటీవల విడుదలైన వేళ వారు మిలిటెంట్లకు నవ్వుతూ వీడ్కోలు చెబుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను చూస్తుంటే.. హమాస్ వారిని నిజంగా బాగా చూసుకుందా? అనే అభిప్రాయం సర్వత్రా వెల్లడైంది. ఇదే విషయమై ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ తాజాగా ఓ విషయం తెలిపింది. రెడ్‌క్రాస్‌కు అప్పగించే ముందు బందీలంతా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించేలా వారికి హమాస్ మిలిటెంట్లు మత్తుమందు ఇచ్చారని ఆరోగ్య శాఖ ప్రతినిధి ‘ఇజ్రాయెల్ పార్లమెంట్ హెల్త్ కమిటీ’కి చెప్పారు.
హమాస్ చెరలో ఉన్న బందీలు ఇటీవల విడుదలైన వేళ వారు మిలిటెంట్లకు నవ్వుతూ వీడ్కోలు చెబుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను చూస్తుంటే.. హమాస్ వారిని నిజంగా బాగా చూసుకుందా? అనే అభిప్రాయం సర్వత్రా వెల్లడైంది. ఇదే విషయమై ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ తాజాగా ఓ విషయం తెలిపింది. రెడ్‌క్రాస్‌కు అప్పగించే ముందు బందీలంతా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించేలా వారికి హమాస్ మిలిటెంట్లు మత్తుమందు ఇచ్చారని ఆరోగ్య శాఖ ప్రతినిధి ‘ఇజ్రాయెల్ పార్లమెంట్ హెల్త్ కమిటీ’కి చెప్పారు. బందీలు 50 రోజులకు పైగా ఎదుర్కొన్న శారీరక వేధింపులు, మానసిక ఆందోళనను కప్పిపుచ్చేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. బందీలకు మత్తుమందులు ఇచ్చారనేదానికి బలం చేకూర్చే సాక్ష్యాలు, ఇతర వైద్య పరిశోధనల వివరాలతో నివేదికను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలకు పంపాలని ‘ఆరోగ్య కమిటీ’ ఛైర్మన్.. సంబంధిత శాఖకు సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న పాక్ అమ్మాయి భారత్ అబ్బాయి !! కొవిడ్ కష్టాలు దాటి ఒక్కటవుతున్న వేళ
బైజూస్‌లో జీతాల చెల్లింపునకు ఆయన ఇల్లు తాకట్టు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

