Optical illusions: మీ బ్రెయిన్‌ ఎంత షార్పో చెక్‌ చేసుకోండి.. ఈ ఫొటోలోని మూడు తప్పులను గుర్తిస్తే మీరు తోపులే.

ప్రతీ ఒక్కరికీ ఎంతో కొంత ఐక్యూ ఉంటుంది. మనం చదువుకున్న చదువు, ఇతరుల ద్వారా నేర్చుకునే విషయాలు మార్గం ఏదైనా సరే ఐక్యూను పొందుతాం. మరి మీ ఐక్యూ పవర్‌ ఎంత అంటే.. సమాధానం అంత సులువుగా చెప్పలేము. ఎందుకంటే ఐక్యూ అనేది బయటకు చూపించేదు...

Optical illusions: మీ బ్రెయిన్‌ ఎంత షార్పో చెక్‌ చేసుకోండి.. ఈ ఫొటోలోని మూడు తప్పులను గుర్తిస్తే మీరు తోపులే.
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 14, 2023 | 11:00 AM

ప్రతీ ఒక్కరికీ ఎంతో కొంత ఐక్యూ ఉంటుంది. మనం చదువుకున్న చదువు, ఇతరుల ద్వారా నేర్చుకునే విషయాలు మార్గం ఏదైనా సరే ఐక్యూను పొందుతాం. మరి మీ ఐక్యూ పవర్‌ ఎంత అంటే.. సమాధానం అంత సులువుగా చెప్పలేము. ఎందుకంటే ఐక్యూ అనేది బయటకు చూపించేదు. కానీ ఒక సమస్యను పరిష్కరించడంలోనే మన ఐక్యూ బయట పడుతుంది. ఇలా ఐక్యూ పవర్‌ని టెస్ట్‌ చేయడానికి బ్రెయిన్‌ టీజర్‌లు ఉపయోగపడతాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో నెట్టింట ఇలాంటి బ్రెయిన్‌ టీజర్లకు కొదవేలేదు.

తాజాగా ఇలాంటి ఓ బ్రెయిన్‌ టీజర్‌ నెటిజన్లను తెగ కన్ఫ్యూజన్‌కి గురి చేస్తోంది. పైన కనిపిస్తోన్న ఫొటోను గమనించారా.? అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.! కానీ ఆ ఫొటోలో మూడు తప్పులు ఉన్నాయి. అయితే ఆ తప్పులు అంత సులభంగా గుర్తించేవి మాత్రం కావు. కాస్త మెదడుకు పని చెప్తేనే పని జరుగుతుంది. ఫొటోలో అణువును శోధించడంతో పాటు బాగా ఆలోచిస్తేనే సమాధానం చెప్పగలరు. ఓసారి ట్రై చేయండి ఆ తప్పులను గుర్తించగలరేమో. ఏంటి.. ఎంత ట్రై చేసినా తప్పులను గుర్తించడం లేదా. అయితే సమాధానాల కోసం కింద చూడండి..

Optical Illusion

1) గోడకి ఉన్న ఫొటోను ఓ సారి గమనించండి. అందులో ఉన్న మహిళ ఒక కాలికి మాత్రమే చెప్పును ధరించింది. మరో కాలు ఖాళీగా ఉంది. సాధారణంగా కాలికి ఒక చెప్పును ధరించరు కదా!

ఇవి కూడా చదవండి

2) ఇక ఈ ఫొటోలో ఉన్న మరో తప్పు..గోడకు ఉన్న గడియారంలో సమయం 12.10 గంటలు అవుతుంది. అయితే కిటికీలో నుంచి బయటకు చూస్తే సూర్యాస్తమయం అవుతుంది. మధ్యాహ్నం కానీ రాత్రి కానీ 12 గంటలకు సూర్యాస్తమయం కావడం అసాధ్యం.

3) బ్రెయిన్‌ టీజర్‌లో ఉన్న మరో తప్పు గిటార్‌ పట్టుకున్న యువకుడు ధరించిన డ్రస్‌. జాగ్రత్తగా గమనించండి ఆ కుర్రాడి డ్రస్‌ని చూస్తే.. స్లీవ్స్‌ రెండు విభిన్నంగా ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!