AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్న సాలీడు.. పెద్ద పాముకు చుక్కలు చూపించింది.. చివరకు.. వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

ఇప్పటివరకు చూసిన వీడియోలు ఓ లెక్క.. ఇది ఓ లెక్క అనేలా ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పాములు వేటాడటాన్ని మనం చూసుంటాం..

Viral Video: చిన్న సాలీడు.. పెద్ద పాముకు చుక్కలు చూపించింది.. చివరకు.. వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
Spider Fight With Snake
Shaik Madar Saheb
|

Updated on: Dec 19, 2022 | 12:05 PM

Share

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిని నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే.. ఇప్పటివరకు చూసిన వీడియోలు ఓ లెక్క.. ఇది ఓ లెక్క అనేలా ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పాములు వేటాడటాన్ని మనం చూసుంటాం.. కానీ.. సాలీడు (స్పైడర్), పామును వేటాడడం ఎప్పుడైనా చూశారా? తాజాగా, పాము, సాలీడు మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియో పాతదే అయినా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది టెక్సాస్‌కి సంబంధించనదని చెబుతున్నారు.

ఓ స్పైడర్ కారు టైర్‌పై సాలెగూడును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పాము.. వలలో చిక్కుకుంది. స్పైడర్ నెట్‌లో పాము చిక్కుకుని బయటకు రాలేక పోవడం వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీని తరువాత సాలీడు పాము వైపు కదులుతుంది. అనంతరం రెండింటి మధ్య విపరీతమైన పోరాటం జరుగుతుంది. స్పైడర్ వెబ్‌లో చిక్కుకున్న తర్వాత పాముకు దాడి చేసే అవకాశం కూడా లభించలేదు. సాలెగూడు పామును కదలకుండా బంధిస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు సాలీడు వలలో చిక్కి పాము చనిపోయి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

స్పైడర్, స్నేక్ ఫైట్ వీడియోను wildtrails.in అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలు పాములను చాలా ప్రమాదకరమైనవి, విషపూరితమైనవిగా భావిస్తారు.. కానీ ఈ వీడియోను చూసి ప్రజల దృక్పథం మారిపోతుందంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

సాధారణంగా సాలెపురుగులు కీటకాలను పట్టుకోవడానికి మాత్రమే కాకుండా, వాటి ఇంద్రియాలను విస్తరించడానికి సున్నితమైన వలను నిర్మిస్తాయి. ఈ సాలెగూడు జిగురుగా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!