Viral Photo: ఆమె నవ్వితే నయాగరా జలపాతం.. నటిస్తే వెండితెరకే అందం.. ఎవరో గుర్తించారా..?

తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోలపై ఫ్యాన్స్ నిత్యం ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ కోసం తమ త్రోబ్యాక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.

Viral Photo: ఆమె నవ్వితే నయాగరా జలపాతం.. నటిస్తే వెండితెరకే అందం.. ఎవరో గుర్తించారా..?
Heroine Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 07, 2022 | 1:59 PM

Trending Photo:తమ ఫేవరెట్ యాక్టర్స్ చిన్ననాటి ఫోటోలపై ఫ్యాన్స్ నిత్యం ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ కోసం తమ త్రోబ్యాక్ ఫోటోలను ఇన్‌స్టా, ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తా వెంటనే వైరల్ అవుతుంటాయి. నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి.  లక్షల్లో లైకులు, షేర్లు వస్తాయి. ఇదే కోవలో తాజాగా ఓ టాలీవుడ్(Tollywood) సూపర్ టాలెంటెడ్ హీరోయిన్‌కు సంబంధించిన చిన్నప్పటి పిక్ ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. పసితనంలో, కల్మషం లేని నవ్వుతో కెమెరాకు ఫోజిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండస్ట్రీ(South Film Industry)లో బెస్ట్ యాక్టరస్‌గా ప్రూవ్ చేసుకుంది. ఉత్తమ నటిగా సత్తా చాటుతుంది.  ఇంకా గుర్తించలేకపోయారా. మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉంది మనందరి ఫేవరెట్ నిత్యామీనన్.

బ్యూటీతో పాటు టాలెంట్‌ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో నటి నిత్యామీనన్ ఒకరు. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది నిత్య. ఈమె 1989, ఏప్రిల్‌ 8న బెంగళూరులో జన్మించింది. ‘ది మంకీ హు న్యూ టు మచ్​’ అనే ఇంగ్లీష్​ చిత్రంలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. మణిపాల్‌ యూనివర్సిటీలో జర్నలిస్ట్‌ విద్యను పూర్తి చేసిన నిత్య.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంది. కానీ డెస్టినీ ఆమెను చిత్రరంగంవైపు తీసుకొచ్చింది. కేవలం నటనకే పరిమితం కాకుండా మంచి సింగర్‌గానూ పేరు తెచ్చుకుందీ బ్యూటీ. ‘7 ఓ క్లాక్’ సినిమాతో 2006లో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిత్య.. 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’తో టాలీవుడ్‌ ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. ‘అలా మొదలైంది’ చిత్రానికి గాను బెస్ట్ యాక్టరస్‌గా నంది అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకుంది. నటనకు ప్రాధాన్యముండే పాత్రలో నటించే నిత్య.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌, నాని అగ్ర హీరోలతోనూ ఆడిపాడింది. సౌత్‌లోని అన్ని లాంగ్వెజస్‌లో తన మార్క్ వేసింది నిత్యామీనన్. ప్రజంట్ ఈమె చేతిలో ఓ మలయాళ సినిమా, ఓ తమిళ సినిమా ఉన్నాయి. ‘ఆహా’  ఓటీటీలో వచ్చే ఇండియన్ ఐడాల్‌లో జడ్జిగా అలరిస్తుంది నిద్యామీనన్.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

Also Read: Sri Lanka: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఒక్క భారత రూపాయి విలువ అక్కడెంతో తెలుసా..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!