AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై ప్రసవించిన పాము.. వీడియో చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు..

ఈ దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు అక్కడే నిలబడి తమ మొబైల్ కెమెరాల్లో వీడియో రికార్డు చేయడం ప్రారంభించారు. ఐతే ఓ యూట్యూబర్ ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు.

నడిరోడ్డుపై ప్రసవించిన పాము.. వీడియో చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు..
Snake Giving Birth
Jyothi Gadda
|

Updated on: Jul 20, 2023 | 3:04 PM

Share

స్నేక్ సైన్స్ ప్రకారం.. ప్రపంచంలోని అన్ని పాములు దాదాపు ఒకే విధమైన శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. అలాంటి పాములు దాదాపు 3,000 జాతుల వరకు ఉన్నాయి. పాముల పునరుత్పత్తి కూడా ఒక్కో పాముకు మారుతూ ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచే మరో విషయం. పాములు సాధారణంగా గుడ్లు పెట్టడం ద్వారా మాత్రమే పిల్లలకు జన్మనిస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి కొన్ని జాతుల పాములు గుడ్లు పెట్టవు.. కానీ పిల్లలకు జన్మనిస్తాయి. పాము పిల్లలకు జన్మనివ్వడం మీరు ఎప్పుడైనా చూశారా..? చాలా పాములు గుడ్లు పెట్టి పొదిగిన తర్వాతే పిల్లలు పుట్టడం చూశాయి. కానీ, పాములకు జన్మనివ్వడం ఎక్కడా చూసి ఉండరు. అలాంటి వారి కోసం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ పాము వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్‌  వుతారు.

పాములు చాలా మందికి ఆసక్తి కలిగిస్తాయి. ఈ వీడియోలో పాము పిల్లలు పెడుతుండగా కనిపించిన ఈ దృశ్యానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాములకు సంబంధించిన శాస్త్రాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు చాలా మంది ఔత్సాహికులు. పాములు ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తాయి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అందుకే పాములకు సంబంధించిన వీడియోలకు ఇంటర్నెట్‌లో విశేష స్పందన లభిస్తోంది. ఈ వీడియోను కూడా 2.74 కోట్ల మంది వీక్షించగా, 1 లక్షా 25 వేల మంది లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఒక పాము పిల్లలకు జన్మనిచ్చింది. ఆ సమయంలో పాము తల్లడిల్లుతున్నట్టుగా కనిపించింది. మరోవైపు, ఈ వీడియోలో పాము తోక దిగువ బాగం నుండి పాము పిల్లలు బయటకు రావటం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు అక్కడే నిలబడి తమ మొబైల్ కెమెరాల్లో వీడియో రికార్డు చేయడం ప్రారంభించారు. ఐతే ఓ యూట్యూబర్ ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే