Shocking Video: అర్థరాత్రుళ్లు ఇంటికొచ్చి వెళ్తోన్న చిరుత.. ఇదిగో..  సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు వైరల్

ఓ ఇంటి పెరట్లో చిరుతపులి తిరుగుతున్న వీడియో (వీడియో వైరల్) ఇప్పుడు వైరల్‌గా మారింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో జూన్ 1వ తేదీన రికార్డ్‌ అయినట్టుగా తెలిసింది. కాగా, ఆ రోజు తెల్లవారుజామున

Shocking Video: అర్థరాత్రుళ్లు ఇంటికొచ్చి వెళ్తోన్న చిరుత.. ఇదిగో..  సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు వైరల్
Leopard Strays
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 06, 2022 | 1:50 PM

ముంబై: మహారాష్ట్ర ముంబైలోని ఆరే కాలనీలోని ఓ ఇంటి పెరట్లో చిరుతపులి తిరుగుతున్న వీడియో (వీడియో వైరల్) ఇప్పుడు వైరల్‌గా మారింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో జూన్ 1వ తేదీన రికార్డ్‌ అయినట్టుగా తెలిసింది. కాగా, ఆ రోజు తెల్లవారుజామున 2.43 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక నిమిషం-17 సెకన్ల వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. సుశాంత్ నందా షేర్‌ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆరే కాలనీ అటవీ ప్రాంతంలోని వివాదాస్పద ముంబై మెట్రో కార్-షెడ్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత చిరుతపులి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిల్డింగ్‌లో అమర్చిన సీసీ కెమెరాల్లో చిరుతపులి వచ్చి వెళ్లే వీడియో రికార్డవ్వగా, దాని ఫుటేజీ సోషల్ మీడియాలో విస్తృతంగా హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోకు 1.6 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోపై ట్విట్టర్ వినియోగదారులు స్పందిస్తూ, గత 50 ఏళ్లలో, ఆరే కాలనీ, సమీప ప్రాంతాలలో అటవీ ప్రాంతం తగ్గింది. దుకాణాలు, గృహసముదాయాలు పెరిగాయి. పారిశ్రామిక యూనిట్లు, అపార్ట్ మెంట్లు, హోటళ్లు తదితరాలు వన్యప్రాణులను ప్రభావితం చేస్తున్నాయి. ఆరే కాలనీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుతలు తరచుగా కనిపిస్తాయి. గత నెలలో ముంబైలోని ఆరే కాలనీ సమీపంలోని గోరేగావ్‌లో ఓ పాఠశాలలోకి చిరుతపులి ప్రవేశించింది. అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో చిరుతను రక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?