Viral News: బీచ్‌లో తలలేకుండా.. అర్ధనగ్న స్థితిలో యువతి మృతదేహం..! దర్యాప్తులో వెల్లడైన విషయాలకు అంతా అవాక్కు!

ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉ్రదిక్తంగా మారింది. మరణించిన యువతి ఎవరూ,..? ఏం జరిగిందనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. కానీ, బీచ్‌లో లభించిన మృతదేహాన్ని పరిశీలించగా.. అది

Viral News: బీచ్‌లో తలలేకుండా.. అర్ధనగ్న స్థితిలో యువతి మృతదేహం..! దర్యాప్తులో వెల్లడైన విషయాలకు అంతా అవాక్కు!
Thailand Beach
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 23, 2022 | 3:48 PM

Viral News: థాయ్‌లాండ్‌లోని బ్యాంగ్ సైయన్ బీచ్‌ను సందర్శించిన పర్యాటకుల బృందం షాక్‌కు గురైంది. అక్కడి ఇసుకలో వారికి కనిపించినదాన్ని చూసి వారంతా భయపడిపోయారు. తల లేకుండా ఓ యువతి మృతదేహం వారిని తెగ భయపడేలా చేసింది. పైగా ఆమె ఒంటిపై సగం వరకు మాత్రమే దుస్తులు ఉండటం చూసి.. ఏం జరిగిందోనని వారు మరింతగా వణికిపోయారు. ఆమె ఒంటిమీద గోధుమ రంగు చొక్కా మాత్రమే ఉంది. క్షణాల్లో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బీచ్‌లో బాలిక మృతదేహం లభ్యమైందన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు. కానీ, అంతలోనే వారికి అసలు వాస్తవం తెలిసింది. అది తెలిసిన పోలీసులు సైతం అవాక్కయ్యారు.

బ్యాంకాక్‌కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్ ప్రావిన్స్ చోన్‌బురిలోని బ్యాంగ్ సేన్ బీచ్‌లో ఆగస్టు 18న యువతి మృతదేహం అర్ధనగ్న స్థితిలో కనిపించటంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉ్రదిక్తంగా మారింది. మరణించిన యువతి ఎవరూ,..? ఏం జరిగిందనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. కానీ, బీచ్‌లో లభించిన మృతదేహాన్ని పరిశీలించగా.. అది అమ్మాయి శవం కాదని, సెక్స్ డాల్ అని తెలిసింది. దాంతో స్థానికులు సహా, పోలీసులు కూడా షాక్‌ అయ్యారు.. ఇది జపాన్ మోడల్ ‘ఏవీ ఐడల్’ అని తేల్చారు. పైగా దీని ధర 469 పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 44 వేల రూపాయలు. అక్కడి లభించిన శవం బొమ్మ కావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!