సముద్ర గర్భంలో బంగారు నిధి.. శాస్తవేత్తలే షాక్.. విలువ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా..
బంగారం అంటే కేవలం భూమి పైన ఉన్న గనుల్లోనే దొరుకుతుందని మనం అనుకుంటాం. కానీ, పసిఫిక్ మహాసముద్రం అడుగున ప్రకృతి ఒక భారీ బంగారు కర్మాగారాన్ని నడుపుతోందని శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. అవును మీరు విన్నది నిజమే..సముద్ర గర్భంలో ప్రకృతి సిద్ధంగా బంగారం ఎలా తయారవుతుందనే రహస్యాన్ని ఈ పరిశోధన వెల్లడించింది. శాస్త్రవేత్తలకే షాకిచ్చిన ఆ అపార సంపద విలువెంతో తెలిస్తే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
