Viral: ఇదెక్కడి ఇచ్చంత్రం రా బాబూ.. పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి రక్షించండంటూ పేద్ద హోర్డింగ్‌లే పెట్టేశాడు..

Arranged Marriage: పెద్దలు కుదిర్చిన వివాహం నుంచి తనను రక్షించాలంటూ ఒక వ్యక్తి వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఏకంగా రహదారుల పక్కన హోర్డింగ్‌లనే

Viral: ఇదెక్కడి ఇచ్చంత్రం రా బాబూ.. పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి రక్షించండంటూ పేద్ద హోర్డింగ్‌లే పెట్టేశాడు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 06, 2022 | 9:42 AM

Arranged Marriage: పెద్దలు కుదిర్చిన వివాహం నుంచి తనను రక్షించాలంటూ ఒక వ్యక్తి వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఏకంగా రహదారుల పక్కన హోర్డింగ్‌లనే ఏర్పాటు చేశాడు. అంతేగాక తనకు నచ్చిన అమ్మాయిని అన్వేషించే ప్రయత్నంలో కూడా అతడు ఉన్నట్లు తెలిపాడు. దీని కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించానని తెలిపాడు. లండన్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్‌ మాలిక్‌ ఈ వినూత్న హౌర్డింగ్‌ ఏర్పాట్టు చేశాడు. అయితే ఇలా బర్మింగ్‌హామ్‌ నగరంతో పాటు చాలా ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లెక్సీలో పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి నన్ను రక్షించండి.. అంటూ రాసుకొచ్చాడు.

Also read:

Chanakya Niti: యవ్వనంలో ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే జీవతం ఆగమవడం ఖాయం..!

Snake struck in net: చేపల వలలో చిక్కిన సర్పరాజ్.. బయటపడలేక అల్లాడిపోతున్న నాగుపాము..(వీడియో)

Inspiration Video: పేపర్ బాయ్ టూ ప్రెసిడెంట్, టెన్త్ పెయిల్ టూ క్రికెటర్, చాయ్ వాలా టూ ప్రధాని..(వీడియో)

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?