లిఫ్ట్ డోర్‌లో ఇరుకున్న చిన్నారిని తెలివిగా రక్షించింది.. వీడియో వైరల్!

పెద్దవాళ్ళు తోడు లేకుండా చిన్నారులు బయటికి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో చెప్పే సంఘటన ఒకటి ఇస్తాంబుల్‌లో జరిగింది. ఐదేళ్ల బాలుడు తన అక్క, చెల్లితో కలిసి అపార్ట్మెంట్‌లోని లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు. ఆ బాలుడు తన వెంట బొమ్మ లాగే తాడును మెడలో వేసుకుని లిఫ్ట్ ఎక్కాడు. అయితే, తలుపులు వెంటనే మూసుకోవడంతో బొమ్మ లిఫ్ట్ బయట ఉండిపోయింది. లిఫ్ట్ కిందకి వెళ్లగానే తాడు ఆ బాలుడి మెడకు ఉరి తాడులా బిగుసుకుంది. అయితే ప్రక్కన ఉన్న […]

లిఫ్ట్ డోర్‌లో ఇరుకున్న చిన్నారిని తెలివిగా రక్షించింది.. వీడియో వైరల్!
Follow us

|

Updated on: Aug 05, 2019 | 3:35 AM

పెద్దవాళ్ళు తోడు లేకుండా చిన్నారులు బయటికి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో చెప్పే సంఘటన ఒకటి ఇస్తాంబుల్‌లో జరిగింది. ఐదేళ్ల బాలుడు తన అక్క, చెల్లితో కలిసి అపార్ట్మెంట్‌లోని లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు. ఆ బాలుడు తన వెంట బొమ్మ లాగే తాడును మెడలో వేసుకుని లిఫ్ట్ ఎక్కాడు. అయితే, తలుపులు వెంటనే మూసుకోవడంతో బొమ్మ లిఫ్ట్ బయట ఉండిపోయింది.

లిఫ్ట్ కిందకి వెళ్లగానే తాడు ఆ బాలుడి మెడకు ఉరి తాడులా బిగుసుకుంది. అయితే ప్రక్కన ఉన్న ఆ బాలుడి అక్క అది గమనించి భయపడకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించి లిఫ్ట్‌లోని స్టాప్ బటన్ నొక్కి.. ఎమర్జన్సీ అలారం మోగించింది. మరోవైపు తమ్మడి కాళ్ళు పట్టుకుని మెడలో ఉన్న తాడును తీసేసింది. దీంతో ఆ బాలుడుకి ప్రాణాపాయం తప్పింది. కాగా ఆ లిఫ్ట్ సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు కాగా.. ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ చిన్నారి సమయస్ఫూర్తికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై