Viral Video: అడ్డుగా ఉందని తలైవా స్టైల్‏లో తన్నాడు.. అడ్డంగా పడ్డాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

సూపర్ స్టార్ రజినీ కాంత్‏కు పాన్ ఇండియా లెవల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా లక్షల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు రజినీ కాంత్.

Viral Video: అడ్డుగా ఉందని తలైవా స్టైల్‏లో తన్నాడు.. అడ్డంగా పడ్డాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Viral News
Follow us
Rajitha Chanti

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 09, 2021 | 8:33 PM

సూపర్ స్టార్ రజినీ కాంత్‏కు పాన్ ఇండియా లెవల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా లక్షల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు రజినీ కాంత్. అభిమానులు ఆయనను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటుంటారు. ప్రతి ప్రేక్షకుడు ఆయన స్టైల్ అండ్ ఆటిట్యూడ్‏కు ఫిదా కావాల్సిందే. ఆయన నడక, నటన,డ్యాన్స్, ఫైట్, డైలాగ్ ఇలా ప్రతి సీన్‏ను కాపీ కొడుతుంటారు. కానీ రజినీ స్టైల్‏ను ఫాలో అవ్వడమంటే అంత సులువు కాదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అచ్చం తలైవి మాదిరిగానే రెడీ అయ్యి.. ఆయనలాగే నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ ఉన్న ఓ వ్యక్తి అడ్డుగా ఉన్న కుర్చిని రజినీ స్టైల్లో తన్నాడు కానీ… సీన్ రివర్స్ అయ్యి అడ్డంగా పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో.. ఓ వ్యక్తి పూర్తిగా రజినీ కాంత్ లాగా రెడీ అయ్యి.. ఆయనను ఇమిటేట్ చేస్తూ స్టేజ్ పై నిలబడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే వెనుకకు తిరిగి అక్కడే ఉన్న కుర్చిని రజినీ స్టైల్లో ఓ తన్ను తన్నాడు. అంతే కుర్చి పగిలి అందులో కాలు ఇరుక్కుపోయింది. దీంతో ఆ వ్యక్తి అడ్డంగా పడ్డాడు. వెంటనే అక్కడున్న వారు అతడిని లేపే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. రజినీ కాంత్‏ను కాపీ కొట్టడం అంత సులువు కాదు అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 7.7 లక్షల మందికి పైగా వీక్షించగా.. 51,000 పైగా లైక్స్ వచ్చాయి.

ట్వీట్..

Also Read: YCP MP Complaint: తెలంగాణ సర్కార్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. చర్యలు తీసుకోండి.. కేంద్రానికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

Rajini Kanth: చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.. తలైవికి ఘన స్వాగతం పలికిన అభిమానులు..

Aashaadha Amavasya 2021: అషాడ అమావాస్య శుభ ముహుర్తం.. ఈరోజు ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?