AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కిల్లింగ్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తోన్న ప్రియా వారియర్.. క్షణాల్లోనే వీడియో వైరల్..

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా వైరల్ అవుతారో తెలీదు. రాత్రి రాత్రే సూపర్ స్టార్స్ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇప్పుడు స్టార్స్ అయ్యారు. అలా ఒకే ఒక్క కన్ను గీటుతో రాత్రికి రాత్రే.. ప్రియ వారియర్ ఫేమస్ అయిపోయింది. ఆమె మేనరిజానికి చాలా మంది కుర్ర కారులు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ప్రియ వారియర్‌ ను ఫాలో అవుతూ ఉంటున్నారు. ఆమె లుక్‌కి, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్‌కి, డ్యాన్స్‌కి ఫిదా అవుతున్నారు. ఇప్పటికే స్టార్ ఫేమ్ తెచ్చుకున్న ప్రియా..

Viral Video: కిల్లింగ్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తోన్న ప్రియా వారియర్.. క్షణాల్లోనే వీడియో వైరల్..
Viral Video
Chinni Enni
|

Updated on: Jul 11, 2024 | 5:35 PM

Share

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా వైరల్ అవుతారో తెలీదు. రాత్రి రాత్రే సూపర్ స్టార్స్ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇప్పుడు స్టార్స్ అయ్యారు. అలా ఒకే ఒక్క కన్ను గీటుతో రాత్రికి రాత్రే.. ప్రియ వారియర్ ఫేమస్ అయిపోయింది. ఆమె మేనరిజానికి చాలా మంది కుర్ర కారులు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ప్రియ వారియర్‌ ను ఫాలో అవుతూ ఉంటున్నారు. ఆమె లుక్‌కి, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్‌కి, డ్యాన్స్‌కి ఫిదా అవుతున్నారు. ఇప్పటికే స్టార్ ఫేమ్ తెచ్చుకున్న ప్రియా వారియర్‌కి సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందులో ఆమె లుక్‌కి చాలా మంది పడిపోతున్నారు. మంచి గ్లాస్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.

కొన్నేళ్ల క్రితం ప్రియా వారియర్ కన్ను కొట్టే వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఎంత పాపుర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని వల్ల ఆ సినిమా స్టోరీనే మార్చాల్సి వచ్చిందని డైరెక్టర్.. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు ఆమె డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట హల్చల్ అవుతుంది.

ఈ వీడియోలో ప్రియా వారియర్ లిఫ్ట్‌లో ఉంటుంది. ఆ లిఫ్ట్‌లోకి ఓ కుర్రాడు వస్తాడు. అతన్ని చూసిన ప్రియా… కుర్రాడితో కలిసి డ్యాన్స్ చేసతుంది. వీరిద్దరూ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇందులో ప్రియా లుక్ చాలా బావుంది. వైట్ కలర్ ఫ్రాక్‌లో గ్లాసీ లుక్‌లో ఫిదా చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఈ డ్యాన్స్ రీల్ క్షణాల్లోనే చాలా మంది చూశారు. ఈ వీడియోకు చాలా లైక్స్ అండ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

Follow Us
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..