AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pre Wedding Diet: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌ తెలుసు .. కానీ కొత్తగా ఇదేంటబ్బా?..

Health News: పెళ్ళి చేసుకోబోతున్న వధూవరులు ఫిట్‌నెస్‌ విషయంలో తగ్గేదే లే అంటున్నారు . దీంతో ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ లాగానే..

Pre Wedding Diet: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌ తెలుసు .. కానీ కొత్తగా ఇదేంటబ్బా?..
Pre Wedding Diet
Shiva Prajapati
|

Updated on: Apr 22, 2022 | 9:51 PM

Share

Health News: పెళ్ళి చేసుకోబోతున్న వధూవరులు ఫిట్‌నెస్‌ విషయంలో తగ్గేదే లే అంటున్నారు . దీంతో ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ లాగానే ప్రీ వెడ్డింగ్‌ డైట్‌ కల్చర్‌ పెరిగింది. ఇప్పుడిదే నయా ట్రెండ్‌. పెళ్ళి కుదిరిన ఆరు నెలల ముందు నుంచే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు వ్యాయామం పైనా పోషకాహారంపైనా ఫోకస్‌ పెడుతున్నారు. జిమ్‌లకు పరుగులు తీస్తున్న అబ్బాయిలు మసిల్స్‌ పెరుగుదలపై దృష్టి సారిస్తే.. అమ్మాయిలు ఫిట్‌గా ఉండటం పై ఆసక్తి చూపిస్తున్నారు. త్రెడ్‌మిల్‌, సైక్లింగ్‌, స్పిన్‌ సైకిల్‌తో ప్రత్యేక వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇక ప్రీవెడ్డింగ్‌ డైట్‌లో డైటీషియన్‌ సూచనలు పాటిస్తూ రోజూ తప్పకుండా ఒక్క పండైనా తింటున్నారు. శాఖాహార వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం కాకుండా ఫాస్ట్‌ ఫుడ్‌ బదులు బాదాం, కర్జూర, నట్స్‌ తీసుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు.

Also read:

AP CM Jagan: టీడీపీకి ఓటుపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం జగన్.. ఇంతకీ ఏమన్నారంటే..

TTD-Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం.. డిజిటల్ స్క్రీన్లపై ఆడియోలో భక్తిపాటలు, వీడియోలో..

Telangana Governor vs Asaduddin: గవర్నర్ తమిళిసైపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్.. ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..